News

దొంగవేషాలు!

396views
  • హనుమాన్‌ మాల వేసి, సారా రవాణా

ములుగు: ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో తయారైన నాటుసారాని తెలంగాణలోని ములుగు జిల్లాలో విక్రయానికి తెచ్చారు ఇద్దరు వ్యక్తులు. ఎవరికీ అనుమానం రాకుండా, పోలీసులు ఆపకుండా ఉండేందుకు హనుమాన్‌ మాలలు వేసుకుని తరలింపు మొదలుపెట్టారు. పక్కా సమాచారంతో వాజేడు మండలంలోని పేరూరు పోలీసులు నిందితులను పట్టుకున్నారు. స్మగ్లింగ్‌ కోసం కేటుగాళ్లు వేస్తున్న వేషాలు పోలీసులనే విస్మయానికి గురిచేస్తున్నాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి