
560views
-
ఫార్చ్యూన్ జాబితాలో వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలోని 50 మంది శక్తిమంతమైన మహిళల జాబితాను ఫార్చ్యూన్ ఇండియా విడుదల చేసింది. ఈ జాబితాలో దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అగ్రస్థానంలో నిలిచారు. రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ ద్వితీయ స్థానంలో డబ్ల్యూహెచ్‌వో శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్, బయోకాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్‌పర్సన్ కిరణ్ మజూందర్ షా, భారత్ బయోటెక్ సహ వ్యవస్థాపకులు సుచిత్ర ఎల్లా తర్వాతి స్థానాల్లో నిలిచారు.





