భిలాయ్ లో లవ్ జిహాద్!
ఛత్తీస్‌గఢ్ లోని భిలాయ్ నగరంలో కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో లవ్ జిహాద్ కేసు నమోదయింది. పోలీసులకు అందిన వివరాల ప్రకారం... మొహమ్మద్ అక్బర్(25) 20 ఏళ్ల అమ్మాయిని ప్రేమ పేరుతో వలలో వేసుకున్నాడు. ఆ తర్వాత డిసెంబర్ 2020 లో...








