News

News

దేశంలో అత్యున్నత విద్యాసంస్థగా.. బెంగళూరు ఐఐఎస్సి.. ప్రపంచ ర్యాంకింగ్లో చోటు..

ద టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఏటా ప్రకటించే ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్‌లో బెంగళూరుకు చెందిన భారతీయ విజ్ఞాన సంస్థ (ఐఐఎస్‌సీ) మరోసారి సత్తా చాటింది. ప్రపంచ ర్యాంకింగ్‌ జాబితాలో 301-350 మధ్య చోటు దక్కించుకోగా, భారతీయ వర్సిటీల్లో తొలి స్థానంలో నిలిచింది....
News

వాట్సప్ కు రూ.1,950 కోట్ల జరిమానా విధించిన ఐర్లాండ్

ప్రముఖ సామాజిక అనుసంధాన వేదిక 'వాట్సప్‌'నకు ఐర్లాండ్‌ డేటా ప్రొటెక్షన్‌ కమిషన్‌ సుమారు రూ.1,950 కోట్ల జరిమానా విధించింది! యూరోపియన్‌ యూనియన్‌ డేటా పరిరక్షణ నిబంధనలను ఆ సంస్థ 2018లో ఉల్లంఘించినట్టు నిర్ధరించింది. వినియోగదారుల వ్యక్తిగత వివరాలను ఫేస్‌బుక్‌ అనుబంధ సంస్థలతో...
News

కరోనా నివారణకు.. తిరుమలలో రామాయణ, విషూచికా మంత్ర పారాయణ.. కోట్లాది మంది టీవీల ద్వారా పాల్గొనాలని వినతి

ప్రపంచంలోని ప్ర‌జ‌లంతా ఆయురారోగ్యాలతో ఉండాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ తిరుమ‌ల‌ నాద‌నీరాజ‌నం వేదిక‌పై గురు‌‌వారం ఉద‌యం బాలకాండ పారాయణం నిర్వహించారు. బాల‌కాండలోని ప్రథమ, ద్వితీయ సర్గల్లో ఉన్న మొత్తం 143 శ్లోకాలు వేద పండితుల అఖండ పారాయ‌ణంతో స‌ప్త‌గిరులు మార్మోగాయి. ఇదే విషయంపై...
News

ఇళ్లలోనే వినాయక చవితి… బహిరంగంగా వద్దని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు

వినాయక చవితి ఉత్సవాలను ఇళ్లకే పరిమితం చేయాలని ఏపీ ప్రభుత్వం.. అధికారులను ఆదేశించింది. బహిరంగ‌ స్థలాల్లో విగ్రహాలు పెట్టవద్దని, నిమజ్జన ఊరేగింపులు చేయకూడదని ప్రభుత్వం పేర్కొంది. ప్రజారోగ్యం దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోక తప్పదని సీఎం జగన్ స్పష్టం చేశారు. థర్డ్‌వేవ్‌ వస్తుందన్న...
News

భైంసా బాధితుల‌కు భ‌రోసా… సేవాభార‌తి ఆధ్వ‌ర్యంలో నూత‌న ఇండ్ల నిర్మాణం

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని కోర్బాగల్లిలో 2020 జ‌న‌వ‌రిలో కొందరు దుండగులు చేసిన దాడిలో స‌ర్వం కొల్పొయిన హిందువుల కుటుంబాల‌కు ఆర్‌.ఎస్‌.ఎస్ సేవాభార‌తి అండ‌గా నిలించింది. ఇండ్లు కాలిపోయి నిర్వాసితులైన 10 కుటుంబాల‌కు సేవాభార‌తి, కేశ‌వ సేవాస‌మితి ఆధ్వ‌ర్యంలో కోటి రూపాయ‌ల‌తో...
News

‘మేము తాలిబాన్ సంరక్షకులం, వారికి పాకిస్తాన్‌లో ఆశ్రయం కల్పించాం : పాకిస్థాన్ మంత్రి షేక్ రషీద్

తాలిబాన్లు పాకిస్తాన్ ‌ను తమ 'రెండో ఇల్లు' గా అభివర్ణించిన తరువాత, ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని ప్రభుత్వం తాలిబానీ నాయకుల సంరక్షణ బాధ్యత స్వీకరించిందని పాకిస్థాన్ మంత్రి షేక్ రషీద్ ఇప్పుడు ఒక టీవీ కార్యక్రమంలో ఒప్పుకున్నారు. "మేము తాలిబాన్ నాయకుల...
News

తాలిబాన్‌లకు మద్దతు ఇవ్వద్దు అన్నందుకు నటుడు నసీరుద్దీన్ షాపై ముస్లింల దాడి!

భార‌తీయులు శాంతియుతంగా, అహింసాత్మకంగా ఉండాలని, తాలిబాన్‌లకు మద్దతు ఇవ్వకూడదని ప్రముఖ బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా స‌ల‌హా ఇచ్చారు. ఈ స‌ల‌హా జీర్ణించుకోలేక భారతీయ ముస్లింలు నసీరుద్దీన్ షాపై దాడి చేశారు. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ విజయాన్ని జరుపుకొన్నందుకు కొంతమంది భారతీయ ముస్లింలు...
News

ఒరాంగ్ నేషనల్ పార్క్ కు ఉన్న రాజీవ్ గాంధీ పేరు తొల‌గించిన అస్సాం రాష్ట్ర ప్రభుత్వం

ఆదివాసీ మరియు టీ తెగ సంఘం, మంగోల్డోయి నాగారిక్ మంచ్ డిమాండ్లను పరిగణనలోకి తీసుకున్న అస్సాం ప్రభుత్వం రాజీవ్ గాంధీ ఒరాంగ్ నేషనల్ పార్క్ పేరును ఒరాంగ్ నేషనల్ పార్క్ గా మార్చాలని నిర్ణయించింది. ఈ ఉద్యానవనం ఒక కొమ్ము గల...
News

కొవిడ్‌-3 దృష్ణ్యా ఉపాధ్యాయులకు ఆరోగ్య రక్షా సమితి శిక్షణ తరగతులు

కోవిడ్‌-19 మొద‌ట‌, రెండో వేవ్‌లలో సంభ‌వించిన న‌ష్టాన్ని దృష్టిలో పెట్టుకుని ఆరోగ్య ర‌క్షా స‌మితి, విజ‌య‌వాడ‌ ఇప్ప‌టి నుంచే ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌డుతోంది. ఇందులో భాగంగా క‌రోనా వేవ్ వ‌స్తే ఎటువంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌న్న అంశాల‌పై 170 మంది ఉపాధ్యాయుల‌కు శిక్ష‌ణా...
1 2,070 2,071 2,072 2,073 2,074 2,430
Page 2072 of 2430