ఆఫ్ఘన్ లో మహిళల గతి అథోగతే
తాము అధికారం చేపట్టాక అఫ్గానిస్థాన్‌లో గతంలో మాదిరిగా మహిళల అణచివేత ఉండదని మాటిచ్చిన తాలిబన్లు దానికి పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. అధికారికంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకముందే మహిళా హక్కులను ఒక్కొక్కటిగా కాలరాస్తున్నారు. అమ్మాయిలు, అబ్బాయిలు కలసి చదువుకోకుండా నిషేధం విధించడం; విద్యార్థినులకు...









