అత్యంత కాలుష్య నగరం పాకిస్తాన్‌లోని లాహోర్!
న్యూఢిల్లీ: భారతదేశంలోని ఢిల్లీ ఎక్కువ కాలుష్య నగరమని, అక్కడ గాలి పీల్చుకుంటే శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని చాలా భయపడుతుంటారు. కానీ, ఢిల్లీ కంటే, అసలు ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరం ఒకటి ఉంది. అదే పాకిస్తాన్‌లోని లాహోర్!...









