భైంసాలో మతఘర్షణలకు కుట్ర: ఇద్దరు అరెస్ట్.. నిందితుల్లో మైనర్ బాలుడు
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఇరువర్గాల మధ్య మతఘర్షణలకు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఈ మేరకు నిర్మల్ ఎఎస్పీ కిరణ్ ఖారే మీడియా ప్రకటన విడుదల చేశారు. ఎఎస్పీ చెప్పిన వివరాల ప్రకారం పట్టణంలోని పంజేషా మసీదు గోడపై...









