అయిదుగురికి ఆహారం కోసం… 24 గంటలపాటు ట్రెక్కింగ్ చేసిన సైన్యం
జమ్ముకశ్మీర్ లో మంచులో చిక్కుకున్న సంచార బకర్వాల్ (గొర్రెల కాపరులు) కుటుంబానికి ఆహారం అందించేందుకు 24 గంటలపాటు ట్రెక్కింగ్ చేశారు ఆర్మీ సిబ్బంది. 11వేల మీటర్ల ఎత్తులో ఉన్న నాగిన్ సుర్ శిఖరంలో బషీర్ అహ్మద్ అనే వ్యక్తి తన భార్య,...








