గుంటూరు, చిత్తూరు జిల్లాలో నక్సల్స్ రిక్రూట్మెంట్
జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు విజయవాడ: గుంటూరు, చిత్తూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ సోదాలు చేపట్టింది. నక్సల్స్ రిక్రూట్‌మెంట్ వ్యవహారంలో సోదాలు చేపట్టినట్టు ఎన్‌ఐఏ అధికారులు వెల్లడించారు. దేశ అంతర్గత భద్రతకు ముప్పు కలిగించే ప్రణాళికలు రచించారని, సోదాల్లో భాంగా...









