News

News

ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబాన్ లు స్వాధీనం చేసుకున్నప్పటి నుండి కశ్మీర్ నుండి 60 మంది యువకులు అదృశ్యమయ్యారనే వార్తలను ఖండించిన కాశ్మీర్ పోలీసులు

ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ వశమైనప్పటి నుంచి ఇప్పటివరకూ 60 మంది యువకులు కశ్మీర్ నుండి అదృశ్యమయ్యారనే వార్తలను కాశ్మీర్ పోలీసులు ఖండించారు. కాశ్మీర్ లోయలోని వివిధ ప్రాంతాల నుండి 60 మంది యువకులు తాలిబాన్ లు ఆఫ్ఘనిస్తాన్ ‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుండి...
News

పంజ్‌షీర్ లోయ : నార్తర్న్ అలయెన్స్ ఫైటర్‌ల చేతిలో 41 మంది తాలిబాన్ తీవ్రవాదులు హతం

నార్తర్న్ అలయెన్స్ ఫైటర్లకు, తాలిబాన్లకు జరిగిన పోరులో, 41 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. నార్తర్న్ అలయెన్స్ ఫైటర్లు పంజ్ ‌షీర్ లోయలో 20 మంది తాలిబన్లను ఖైదీలుగా పట్టుకున్నారు. ఖవాక్ పాస్ సమీపంలో ఈ దాడి జరిగింది. తాలిబన్ల దాడిని NRF...
News

శ్రీలంక మీదుగా కేరళలోకి ప్రవేశించిన12 మంది ఉగ్రవాదులు – కేరళ మరియు కర్ణాటకలలో హై అలర్ట్

రెండు పడవల్లో ప్రయాణిస్తూ శ్రీలంక నుండి 12 మంది ఉగ్రవాదులు అలప్పుజ జిల్లాలోకి ప్రవేశించనున్నారని కేరళ ప్రభుత్వాన్ని కర్ణాటక ఇంటెలిజెన్స్ ఏజెన్సీ హెచ్చరించింది. ఈ పరిణామం తరువాత కేరళ మరియు కర్ణాటక తీరప్రాంతాల్లో హై అలర్ట్‌లు జారీ చేయబడ్డాయి. ఈ ఉగ్రవాదులు...
News

స్థానికుడి నుంచి 1200 సంవత్సరాల క్రిందటి ‘దుర్గామాత’ శిల్పాన్ని స్వాధీనం చేసుకున్న J-K పోలీసులు

సెంట్రల్ కాశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలోని ఖాన్‌సాహిబ్ ప్రాంతంలోని ఓ స్థానికుడి నుండి 1200 సంవత్సరాల నాటి పురాతన శిల్పాన్ని జమ్మూ కాశ్మీర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యరిఖా ఖాన్‌సాహాబ్ నివాసి అబ్దుల్ రషీద్ షేక్ కుమారుడు నవాజ్ అహ్మద్ షేక్ ఇంట్లో...
ArticlesNews

ఓ భారతీయుడా ! ఒక్కసారి విను

ఎవడైనా దుర్మార్గపు ఆలోచనలు చేస్తుంటే శకుని రా అంటుంటాం.. ఆ శకుని ఎక్కడివాడు అనుకున్నారు..! ఇదిగో ఈ ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో పుట్టిన వాడే..! హిందూ రాజులు ఎవరూ లేనట్టు..?? తాలిబన్లను చూపిస్తున్నారు..!! విదేశీ ముస్లిం దండయాత్రలకు గేట్ లాంటిది ఈ ప్రాంతం.....
News

ఆఫ్ఘన్ లో మహిళల గతి అథోగతే

తాము అధికారం చేపట్టాక అఫ్గానిస్థాన్‌లో గతంలో మాదిరిగా మహిళల అణచివేత ఉండదని మాటిచ్చిన తాలిబన్లు దానికి పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. అధికారికంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకముందే మహిళా హక్కులను ఒక్కొక్కటిగా కాలరాస్తున్నారు. అమ్మాయిలు, అబ్బాయిలు కలసి చదువుకోకుండా నిషేధం విధించడం; విద్యార్థినులకు...
News

చిన్నారి జాతీయ గీతాలాపనకు ముగ్ధులైన పెద్దలు

ఈశాన్య రాష్ట్రం మిజోరాంకు చెందిన ఐదేళ్ల చిన్నారి అందరి దృష్టిని తన వైపు ఆకర్షించింది. మిలటరీ దుస్తులు ధరించి అద్భుతంగా జాతీయ గీతాన్ని ఆలపించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జోరమ్‌తంగతో పాటు వేల మంది ప్రశంసలు దక్కించుకుంది. ప్రస్తుతం చిన్నారి ఆలపించిన...
News

అభ్యుదయ భావాలకు ఆద్యుడు యోగేశ్వర శ్రీకృష్ణుడు

అధర్మీయులు, ఉగ్రవాదులు,సమాజ ఘాతకులు, దేశ ద్రోహులు,  ఛాందస వాదులు వీరందరినీ అంతం చేసే ఉద్దేశ్యంతో ధరాతలంపై ఆవిర్భవించిన యోగేశ్వర శ్రీ కృష్ణుడు, పుట్టినది మొదలు అవతార సమాప్తి వరకు తన నిర్ధారిత లక్ష్యాల సాధనకు నిరంతరం శ్రమించాడు. ఆయనను ఒక ఆదర్శ...
News

ట్రైబల్స్ ను మతం మారుస్తున్న పాస్టర్ పై దాడి

ఛత్తీస్‌గఢ్‌లోని కబీర్‌ధామ్ జిల్లాలోని మారుమూల గ్రామంలో ఓ పాస్టర్ పై ఆదివారం నాడు దాడి జరిగింది. మత మార్పిడి చేస్తున్నాడనే అభియోగాలపై అతడిపై దాడి చేశారు. పాస్టర్ మరియు అతని కుటుంబంపై 100 మందికి పైగా దాడి చేశారు. గిరిజన ప్రాంతాలలో...
News

దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్ సన్నిహితుడు ఫహీమ్ మచ్‌మచ్ మృతి

గ్యాంగ్ స్టర్స్ దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్ లకు ముఖ్య అనుచరుడు అయిన ఫహీమ్ మచ్‌మచ్ శుక్రవారం రాత్రి కోవిడ్ -19 తో మరణించినట్లు సమాచారం. అతను పాక్ లోని కరాచీలో మరణించాడు. అతనికి చాలా సంవత్సరాలుగా దావూద్ ఇబ్రహీం, చోటా...
1 1,972 1,973 1,974 1,975 1,976 2,331
Page 1974 of 2331