News

News

ముస్లిం, క్రైస్తవ, ఇతర వివాహ చట్టాల స‌వ‌ర‌ణ‌

త్వ‌ర‌లో కేంద్ర ప్రభుత్వం చ‌ర్య‌లు న్యూఢిల్లీ: దేశంలో అమ్మాయిల చట్టబద్ధమైన కనీస వివాహ వయసును 18 ఏళ్ళ నుంచి 21 సంవత్సరాలకు పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకు రానుంది. ఇటీవల నిర్వహించిన మంత్రిమండలి సమావేశంలో ఈ ప్రతిపాదనను ఆమోదించారు. ప్రస్తుతం జరుగుతున్న...
News

లింగాపురంలో గీత జయంతి ఉత్సవం

బండి ఆత్మకూరు: గీత జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని, క‌ర్నూలు జిల్లా, బండి ఆత్మకూరు మండలం, లింగాపురం గ్రామంలో గీతా జయంతి ఘ‌నంగా జరిగింది. ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో జ‌రిగిన ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర రెడ్డి 18 అధ్యాయాలు భగవద్గీత పారాయణం...
News

జపాన్‌లో భారీ అగ్నిప్రమాదం.. 28 మంది మృతి!

ఒసాకా: జపాన్‌లోని ఒసాకా నగరంలోని ఓ భవనంలో మంటలు చెలరేగడంతో 27 మంది మరణించారు. జపనీస్‌ బ్రాడ్‌కాస్టర్‌ నిప్పన్‌ హోసో క్యోకై మార్కెట్‌లోని ఎనిమిది అంతస్తుల భవనంలోని శుక్రవారం మంటలు చెలరేగాయని వెల్ల‌డించింది. ఈ ఘటనలో 28 మంది చిక్కుకున్నారని, వారిలో...
News

వెయిట్ లిఫ్టింగ్‌లో భారత క్రీడాకారిణి అరుదైన రికార్డు

న్యూఢిల్లీ: కామన్​వెల్త్ వెయిట్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత లిఫ్టర్‌ పూర్ణిమ పాండే మహిళల +87 కిలోల విభాగంలో స్వర్ణం గెలిచారు. ఆమె.. వచ్చే ఏడాది జరగనున్న కామన్​వెల్త్​ గేమ్స్​కు నేరుగా క్వాలిఫై అయింది. పూర్ణిమ 229 కిలోలు (102కేజీ+127కేజీ) ఎత్తింది. స్నాచ్‌లో...
News

మహిళలను కించపరుస్తూ కాంగ్రెస్ మాజీ స్పీకర్ వివాదాస్పద వ్యాఖ్యలు!

న్యూఢిల్లీ: అత్యాచారం నుంచి తప్పించుకోలేనప్పుడు.. దాన్ని ఆస్వాదించడమే ఉత్తమమంటూ కర్ణాటక కాంగ్రెస్‌ సీనియర్‌ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్‌ కె.ఆర్‌.రమేశ్‌ కుమార్‌ వివాదాస్పద వ్యాఖ్య చేశారు. అసెంబ్లీలో చర్చ పొడిగించాలనే ఎమ్మెల్యేల ఒత్తిడితో సభను అదుపు చేయడం స్పీకర్‌ విశ్వేశ్వర్‌ హేగ్డే కగేరీకి...
News

నవజాత శిశువులకు ఆసుపత్రిలోనే ఆధార్

న్యూఢిల్లీ: నవజాత శిశువులకు ఆస్పత్రుల్లోనే ఆధార్‌ జారీ చేసే ప్రక్రియ త్వరలోనే మొదలు కానుంది. ఇందుకోసం భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ సన్నాహాలు చేస్తున్నట్టు ఉడాయ్‌ సీఈఓ సౌరభ్‌ గార్గ్‌ వెల్లడించారు. ఇందుకోసం రిజిస్ట్రార్‌ ఆఫ్‌ బర్త్ విభాగంతో సంప్రదింపులు...
News

సంస్కరణలు కొనసాగించాలని పరిశ్రమల ప్రతినిధుల విజ్ఞప్తి

న్యూఢిల్లీ: కొవిడ్‌ కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు వచ్చే బడ్జెట్‌లో పన్ను, విధాన స్థిరత్వాన్ని నిర్ధారిస్తూ, సంస్కరణలను కొనసాగించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను పరిశ్రమ ప్రతినిధులు కోరారు. బడ్జెట్‌ ముందస్తు చర్చల్లో భాగంగా దృశ్య మాధ్యమ కార్యక్రమంలో పరిశ్రమ...
News

చైనా నిఘా, బయోటిక్ సంస్థలపై అమెరికా నిషేధం

న్యూఢిల్లీ: చైనాకు చెందిన బయోటెక్, నిఘా సంస్థలపై ఆంక్షలు విధిస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. జిన్​జియాంగ్ రాష్ట్రంలో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని అందుకే తాము ఈ చర్యలు చేపట్టినట్టు తెలిపింది. చైనా మిలిటరీకి సాయం అందించే చైనా అకాడమీ ఆఫ్ మిలిటరీ సైన్సెస్​​,...
News

బ్రిటన్‌లో కరోనా విలయతాండవం!

ఒక్కరోజులోనే 80 వేలకు పైగా కేసులు లండ‌న్‌: బ్రిటన్​లో రికార్డ్​ స్థాయిలో కరోనా వైరస్​ కేసులు నమోదు అవుతున్నాయి. గురువారం ఒక్కరోజే 88,376 కేసులు వెలుగు చూసినట్టు అధికారులు తెలిపారు. కొవిడ్​ ప్రారంభం నుంచి ఇంత పెద్ద సంఖ్యలో కేసులు వెలుగు...
News

హెలికాఫ్టర్ ప్రమాదంపై ముగియనున్న విచారణ

న్యూఢిల్లీ: తమిళనాడు హెలికాప్టర్ ప్రమాదంలో భారత త్రిదళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్ దుర్మరణం చెందిన ఘటనపై రక్షణ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన విచారణ మరో రెండు వారాల్లో పూర్తికానుంది. భారత వైమానిక దళంలో అత్యుత్తమ ఛాపర్ పైలట్ అయిన ఎయిర్...
1 1,968 1,969 1,970 1,971 1,972 2,432
Page 1970 of 2432