మనవాళ్ళు వీలైనంత త్వరగా అక్కడి నుండి వచ్చెయ్యాలి – భారత ప్రభుత్వ సూచన
ఆఫ్ఘనిస్తాన్ లో పరిస్థితుల పట్ల భారత కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న భారత పౌరులు వెంటనే స్వదేశానికి వచ్చేయాలని.. వీలైనంత త్వరగా ప్రయాణ ఏర్పాట్లు చేసుకుని ఆఫ్ఘన్ ను వీడాలని భారత ప్రభుత్వం సూచించింది. ఆఫ్ఘన్...









