చైనాలో ఘోర విమాన ప్రమాదం – 133 మంది మృతి
చైనాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. 133 మంది ప్రయాణికులతో వెళ్తోన్న బోయింగ్ 737 విమానం చైనాలో గుయాన్జి ప్రాంతంలో కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో 123 మంది ప్రయాణికులు, మిగతా సిబ్బంది ఉన్నారు. స్థానిక కాలమానం ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం...









