News

లోన్ ఇవ్వలేదని బ్యాంకునే తగులబెట్టిన ముస్లిం యువకుడు

582views

ర్ణాటకలోని హెడిగొండకు చెందిన వసీం అక్రమ్, లోన్ కోసం స్థానిక కెనరా బ్యాంకుకు వెళ్లాడు. పలు కారణాల వల్ల బ్యాంకు అతడికి లోన్ రాదని తేల్చి చెప్పింది. కోపంతో రగిలిపోయిన వసీం బ్యాంకు అద్దాలు పగులగొట్టి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో బ్యాంకులోని ఫర్నిచర్, కంప్యూటర్ల తోపాటు పలు కీలక డాక్యుమెంట్లు కాలిపోయాయి. దీంతో స్థానికులు వసీంను పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.