News

Newsvideos

నిజాలు తెలుసుకుందాం – ఆయుష్ నడింపల్లి

హైదరాబాద్ ఖైరతాబాద్ లో గల విశ్వేశ్వరయ్య భవన్ లో ‘నేషనలిస్ట్ హబ్’ ఛానల్ ఆధ్వర్యంలో ‘స్వరాజ్య నుంచి సురాజ్య వరకు’ (SWARAJYA TO SURAJYA) అనే పేరుతో సదస్సు జరిగింది. ఈ సదస్సులో అనేకమంది ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు. ఆంగ్లేయులు భారతీయుల...
News

కేసీఆర్ ప్రభుత్వంపై మరోసారి గవర్నర్ తమిళసై నిప్పులు

భాగ్య‌న‌గ‌రం: కేసీఆర్ ప్రభుత్వంపై మరోసారి గవర్నర్ డాక్ట‌ర్‌ తమిళసై సౌందరరాజన్ నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత వివక్ష చూపించినా, గౌరవం ఇవ్వకపోయినా తన పని తాను చేసుకుని పోతానని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణ గవర్నర్‌గా మూడేళ్ళు పూర్తి చేసుకున్న...
News

“క్రైస్త‌వ బాలిక‌లు ల‌క్ష్యంగా జరుగుతున్న ల‌వ్ జిహాద్‌ను అడ్డుకోవాలి”

తిరువనంత‌పురం: మ‌తం ముసుగులో క్రైస్త‌వ బాలిక‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని చేప‌డుతున్న ల‌వ్ జిహాద్‌ను వ్య‌తిరేకించాల‌ని కేరళలోని తలస్సేరి ఆర్చ్‌డియోసెస్, ఆర్చ్‌బిషప్ మార్ జోసెఫ్ పాంప్లానీ చ‌ర్చిల‌కు చెందిన పాస్ట‌ర్లు క్రైస్త‌వ బాలిక‌లు, వారి త‌ల్లిదండ్రుల‌ను కోరారు. ల‌వ్ జిహాద్ ద్వారా క్రైస్తవ...
News

హిందువులపై న‌ర‌మేధానికి అద్దం పట్టే మలయాళ చిత్రానికి అనూహ్యమైన మద్దతు

తిరువ‌నంత‌పురం: మ‌లబార్ ప్రాంతంలో హిందువులపై మోప్లా ముస్లింలు జ‌రిపిన‌ న‌ర‌మేధం ఆధారంగా రూపొంది కేర‌ళ సెన్సార్ బోర్డు నుంచి అనేక కోత‌లు ఎదుర్కొన్న మ‌ల‌యాళ చిత్రం “పూజా ముతల్ పుజా వారే” (Puzha Muthal Puzha Vare) కు రాష్ట్రీయ స్వయంసేవక‌...
News

అమిత్ షా హత్యకు కుట్ర!

ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన విచారణ చేస్తున్న పోలీసులు న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్​లోని ఓ ఎంపీకి వ్యక్తిగత కార్యదర్శినంటూ కేంద్ర హోంమంత్రి అమిత్​ షా పక్కనే అనుమానాస్పదంగా తిరిగిన వ్యక్తిని ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. అతడ్ని గిర్గావ్​ కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం...
News

అమెరికాలో అత్యున్నత పదవులు అధిరోహిస్తున్న భారతీయులు

న్యూఢిల్లీ: అమెరికా విదేశాంగ విధానానికి సంబంధించిన అంశాలపై ప్రతిరోజూ పాత్రికేయులకు వివరించే విశేష బాధ్యతను చేపట్టిన మొట్టమొదటి భారతీయ అమెరికన్‌గా వేదాంత్‌ పటేల్‌ చరిత్ర సృష్టించారు. అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌ సెలవుల్లో ఉండడం వల్ల ఆయన బాధ్యతను...
News

అస్మా ఖాన్ పఠాన్ ఇంటిపై ఎన్‌.ఐ.ఏ దాడి!

గుజరాత్: ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో కృష్ణ హింగ్ తయారీదారు కార్యాలయాలు, దాని యజమాని అస్మా ఖాన్ పఠాన్ ఇంటిపై జాతీయ దర్యాప్తు సంస్థ‌(ఎన్.ఐ.ఏ) దాడులు చేసింది. ఈ నెల అయిదోతేదీన ఎన్.ఐ.ఏ గుజరాత్‌లోని నాడియాడ్, ఖేడా జిల్లా ఖేడాలో ఉన్న...
News

మత్స్యకార సంక్షేమ సమితి ఉపాధ్యాయుల ప్రశిక్షణ

మత్స్యకార సంక్షేమ సమితి (MSS) ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న బాల సంస్కార కేంద్రాల ఉపాధ్యాయుల ప్రశిక్షణ తరగతులు శ్రీకాకుళం నగరం దమ్మలవీధిలోని MPE స్కూల్ లో జరిగాయి. ఈ కార్యక్రమంలో మత్స్యకార సొసైటీ జిల్లా అధ్యక్షులు శ్రీ కొనాడ నర్సింగరావు...
News

హిజాబ్​ కేసులో సుప్రీం వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: దుస్తులు ధరించే హక్కు ఉందంటే విప్పే హక్కూ ఉన్నట్లేనా అని సుప్రీం కోర్టు కర్ణాటక పాఠశాలల్లో హిజాబ్‌ ఆంక్షలపై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా బుధవారం వ్యాఖ్యానించింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది రాజ్యాంగంలోని అధికరణ 19(1)(ఎ) ప్రకారం గతంలో సర్వోన్నత...
News

దిగొచ్చిన తెలంగాణ సర్కార్!

భాగ్య‌న‌గ‌రం: హుస్సేన్ సాగర్‌లో మట్టి గణపతి విగ్రహాలనే మాత్రమే నిమజ్జనం చేయాలంటూ ప్రభుత్వం సూచనపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ వ్యతిరేకించింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను కూడా నిమజ్జనం చేసేందుకు అనుమతించాల్సిందేనని పట్టుబడింది. ఈ తరుణంలో ప్రభుత్వం దిగొచ్చింది. ఎప్పటి...
1 1,757 1,758 1,759 1,760 1,761 2,490
Page 1759 of 2490