News

News

వరద ప్రభావిత ప్రాంతాలకు నెల్లూరు జయభారత్ హాస్పిటల్ వైద్య బృందం

* వరద బాధితుల సహాయార్థం వరద ప్రభావిత గ్రామాలలో పర్యటించనున్న జయభారత్ హాస్పిటల్ వైద్య బృందాలు గోదావరి జిల్లాలలో నెలకొన్న వరదల కారణంగా నిరాశ్రయులైన వారి సహాయార్థం సేవాభారతి నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు నెల్లూరు జయభారత్ హాస్పిటల్ కూడా తోడైంది. వరద...
News

ఆగస్టు 15 నాటికి లక్ష కిలోల డ్రగ్స్‌ దహనం

చంఢీగఢ్: మాదక ద్రవ్యాలను ఎంత మాత్రం సహించేది లేదని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా స్ప‌ష్టం చేశారు. వచ్చే ఆగస్టు 15నాటి వరకే లక్ష కిలోల డ్రగ్స్‌ను దహనం చేస్తామని వెల్లడించారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌’ లో భాగంగా...
News

ఆగస్టు 2 నుంచి సోషల్ మీడియాలో ప్రొఫైల్ పిక్చర్ మార్చండి

న్యూఢిల్లీ: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా దేశ ప్రజలంతా వారి సోషల్ మీడియా ఖాతాల్లో ప్రొఫైల్ పిక్చర్‌గా త్రివర్ణ పతాకాన్ని ఉంచాలని దేశ ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’లో ఆదివారం పిలుపునిచ్చారు. ఆగస్ట్ రెండోతేదీ...
News

ఇప్ప‌డు మ‌హారాష్ట్ర వంతు… త‌గ్గేది లే అంటున్న ఈడీ!

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ తర్వాత ఇప్పుడు మరోసారి మహారాష్ట్రపై ఈడీ ఫోకస్ పెట్టింది. శివసేన నాయకుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ ఇంటిలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు ఈడీ నుంచి నోటీసులు అందుకున్న సంజయ్.. విచారణకు డుమ్మా...
News

విద్యుత్ బకాయిలు చెల్లించండి… రాష్ట్రాల‌కు ప్ర‌ధాని సూచన

న్యూఢిల్లీ: ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా నిర్వహించిన 'ఉజ్వల భారత్- ఉజ్వల భవిష్యత్- పవర్@2047' ముగింపు కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు, వివిధ పథకాల లబ్ధిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
News

ఝార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల వ‌ద్ద భారీగా నల్లదనం!

ఝార్ఖండ్‌: ఝార్ఖండ్‌కు చెందిన ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పెద్ద మొత్తంలో నగదుతో బంగాల్​లోని హావ్‌డాలో పోలీసులకు పట్టుబడ్డారు. శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటన రెండు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఎమ్మెల్యేలను ఇర్ఫాన్‌ అన్సారీ, రాజేశ్‌ కచ్చప్‌, నమన్‌...
News

మోడీ పాలనలో అభివృద్ధి పథంలో ఈశాన్య రాష్ట్రాలు

అరుణాచల్‌ప్రదేశ్ సీఎంపెమాఖండూ విశాఖ‌ప‌ట్నం: ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని అరుణాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి పెమాఖండూ పేర్కొన్నారు. ఇక్క‌డి ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ అసెంబ్లీ హాల్లో ‘సమాలోచన’ సంస్థ మేధావుల ఫోరం నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ‘భారతదేశ భద్రతలో...
News

కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు స్వర్ణం!

వెయిట్ లిఫ్టర్ మీరాబాయి ప్ర‌తిభ న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను అద్భుత ప్రదర్శన చేసింది. మహిళల 49 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో విజేతగా నిలిచి బంగారు పతకాన్ని గెలుపొందింది. దీంతో శనివారం, భారత్ ఖాతాలో...
ArticlesNews

కంటి రెప్పల్ని కాపాడుకుందాం…..

ప్రేమించడం తప్పు కాదు. ఆ పేరుతో ముక్కూ ముఖం తెలియని కొత్త వ్యక్తులతో ఎక్కడపడితే అక్కడ చెట్టాపట్టాలేసుకుని తిరగడమే తప్పు. వారితో మన కుటుంబ విషయాలు, వ్యక్తిగత విషయాలు, ఫోటోలు, వస్తువులు పంచుకోవడమే తప్పు. కొంతకాలం పోయాక ఏ అభిప్రాయ బేధాలో,...
News

‘గన్ హిల్‌’.. యుద్ధ వీరుల సంస్మరణార్థం కార్గిల్లోని శిఖరానికి నామకరణం

న్యూఢిల్లీ: ఆపరేషన్ విజయ్ యుద్ధ వీరుల స్మారకార్థం కార్గిల్‌లోని కీలకమైన శిఖరానికి గన్ హిల్ అని పేరు పెట్టారు. 1999లో జరిగిన యుద్ధంలో పాకిస్థాన్‌పై విజయం సాధించడానికి గన్నర్స్ నిర్వహించిన ముఖ్యమైన పాత్రకు గుర్తుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. శత్రు దేశమైన...
1 1,755 1,756 1,757 1,758 1,759 2,442
Page 1757 of 2442