News

News

టీమ్ఇండియా విజయం కోసం​ పాకిస్థాన్ ప్రార్థనలు

న్యూఢిల్లీ: టీమ్‌ఇండియా క్రికెట్‌ మ్యాచ్‌ ఆడుతుంటే.. మన వాళ్ళ విజయం కోసం పాకిస్థానీయులు ప్రార్థించడం ఎప్పుడైనా చూశారా? ఆదివారం ఆ అరుదైన దృశ్యమే చూడబోతున్నాం. ఎందుకంటే ఆ జట్టు సెమీస్‌ చేరడం భారత్‌ చేతుల్లోనే ఉంది. టీమ్‌ఇండియా.. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, బంగ్లాదేశ్‌లపై...
News

ఉగ్రవాదుల అత్యాధునిక సాంకేతికతో పెనుముప్పు

న్యూఢిల్లీ: ఉగ్రవాద కార్యకలాపాల కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుండటం వల్ల పెనుముప్పు పొంచి ఉందని భారత్ శనివారం హెచ్చరించింది. రకరకాల టెక్నాలజీలు నేడు చౌకగా, సిద్ధంగా అందుబాటులో ఉంటున్నాయని పేర్కొంది. ఆర్థికాభివృద్ధికి, అసమానతలను తగ్గించడానికి నూతన టెక్నాలజీలు దోహదపడుతున్నాయని, అదే...
News

గాంధీపై ఏపీ ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్​ విక్టర్ ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు… బ్రాహ్మణ, ఆర్యవైశ్య సంఘాల ఆందోళన

ఒంగోలు: మహాత్మాగాంధీపై ఏపీ ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్ విక్టర్ ప్రసాద్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ.. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. కుల మతాలకు అతీతుడైన జాతిపితపై ఇలాంటి...
News

పూజ కోసం ప్రసాదం తయారు చేస్తుండగా పేలిన గ్యాస్ సిలిండర్.. 30 మందికి పైగా గాయాలు

ఔరంగాబాద్‌: బీహార్‌లోని ఔరంగాబాద్‌లో శనివారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. వంట చేస్తున్న సమయంలో సిలిండర్ పేలి, భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఛఠ్‌ పూజకు సిద్ధమవుతున్న వేళ.. ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా గాయపడ్డారు....
News

గుడిలో చోరీ.. ‘సారీ, తప్పు చేశా’.. అంటూ వస్తువులు తిరిగిచ్చిన దొంగ

బాలాఘాట్​: మధ్యప్రదేశ్ బాలాఘాట్​లోని జైన మందిరంలో చోరీకి పాల్పడ్డ ఓ దొంగ.. అనంతరం పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. దొంగతనం చేసిన వస్తువులను తిరిగిచ్చేయడమే కాకుండా.. క్షమాపణలు చెబుతూ లేఖ రాశాడు. బాలాఘాట్​లోని శాంతినాథ్​ దిగంబర జైన దేవాలయంలో ఓ గుర్తు తెలియని...
News

‘కరెన్సీ నోట్లపై లాలూ చిత్రం ముద్రించాలి’.. ఆర్జేడీ అనుచిత డిమాండ్​… మండిపడ్డ బీజేపీ

బీహార్‌: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్​ అధినేత అరవింద్​ కేజ్రీవాల్​ లేవనెత్తిన కరెన్సీ నోట్ల విషయం తీవ్ర చర్చకు దారితీసింది. తాజాగా ఆ​ర్జేడీ మరో కొత్త డిమాండ్​ను తెరపైకి తెచ్చింది. దేవతల చిత్రాలకు బదులుగా ఆర్జేడీ సుప్రీం లాలూ ప్రసాద్​ యాదవ్​, కర్పూరి...
News

కాణిపాకం ఆలయ అభివృద్ధికి మాస్టర్​ ప్లాన్

కాణిపాకం: కాణిపాకం పుష్కరిణిని తిరుమల తరహాలో అభివృద్ధి చేసి.. భక్తుల సౌకర్యార్థం ఫిల్టర్లు ఏర్పాటు చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మీడియాతో తెలిపారు. అలాగే నిత్యాన్నదాన సత్రంలో భక్తులకు రోజు అరటి ఆకులోనే భోజనం పెట్టే ఏర్పాట్లు చేస్తామని...
News

వివాదాస్పద ఎమ్మెల్యే ఆజం ఖాన్​పై అనర్హత వేటు!

లక్నో: సమాజ్‌వాదీ పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే ఆజం ఖాన్‌కు గట్టి షాక్‌ తగిలింది. ఆయనపై అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు స్పీకర్​. ఈ మేరకు శాసన సభ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్ళపాటు జైలు శిక్షతో పాటు...
News

తిమ్మాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్న ‘ది కాశ్మీర్ ఫైల్స్’ నిర్మాత

భాగ్యనగరం: ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ-2 చిత్రాల దర్శకుడు అభిషేక్‌ అగర్వాల్‌ మరోసారి గొప్ప మనసును చాటుకున్నాడు. కోవిడ్‌ సమయంలో చాలా మంది పేదలకు సహాయం చేసిన ఆయన.. తాజాగా మరో అడుగు ముందుకేశాడు. గత రెండు బ్లాక్‌బస్టర్‌లతో మంచి లాభాలను...
ArticlesNews

పాములు ప్రకృతి వరాలు… చంపకండి…

నాగుల చవితి పర్వదినం సందర్భంగా... పాములు ప్రకృతి వరాలు... అనాదిగా మానవాళి భావోద్వేగాలతో, లెక్కలేనన్ని ప్రయోజనాలతో ఎంతగానో పాములు పెనవేసుకుపోయాయి. అయితే, అర్థంలేని భయం, మూఢ నమ్మకాలతో ఒక పక్క పాముల్ని పూజిస్తూనే ... మరోపక్క కనిపిస్తే... విచక్షణా రహితంగా చంపటం...
1 1,702 1,703 1,704 1,705 1,706 2,489
Page 1704 of 2489