304
కొల్లాం: భారత్ జోడో యాత్రకు భారీగా విరాళాలు ఇవ్వాలని కాంగ్రెస్ కార్యకర్తలు కొల్లంలోని ఓ దుకాణంపై దాడి చేశారు. పార్టీ కార్యకర్తలు రూ.2000 రసీదు రాసినా.. తాను రూ.500 మాత్రమే ఇవ్వగలనని అనస్ అనే వ్యక్తి తెలిపాడు. కాంగ్రెస్ కార్యకర్తల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు.
Congress Party goons attack a vegetable vendor for not giving enough donation to Bharat Jodo Yatra. pic.twitter.com/MGXtYplpVV
— Ajit Datta (@ajitdatta) September 16, 2022