పంజాబ్‌లో పాస్టర్ల అరెస్టు.. కారణం ఏంటంటే?
జలంధర్ - పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్‌లో ఉన్న తాజ్‌పూర్ గ్రామానికి చెందిన బజిందర్ సింగ్, కపుర్తలాలోని ఖోజేవాల్ గ్రామానికి చెందిన హర్‌ప్రీత్ డియోల్ అనే ఇద్దరు పాస్టర్లు, అదేవిధంగా దోబాకు చెందిన ఇద్దరు పాస్టర్‌ల ప్రాంగణాలు, చర్చిలలో ఆదాయపు పన్ను శాఖ...









