News

NewsProgramms

వైభవంగా తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు

తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్బంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామికి స్వర్ణ రథోత్సవం నిర్వహించారు. తిరుమాడ వీధుల్లో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తిరుమల వైకుంఠ ద్వారాన్ని సోమవారం అర్ధరాత్రి...
News

జిన్‌పింగ్‌ గద్దె దిగు అంటూ చైనాలో కరోనా ఆంక్షలపై ఆగ్రవేశాలు

బీజీంగ్‌: కరోనా ఆంక్షలపై చైనా వ్యాప్తంగా నిరసన జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. చైనాలో జీరో కరోనా పాలసీని అమలు చేస్తున్న అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. జనం పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. పోలీసులు...
News

ఇరాన్‌లో ఆయతుల్లా ఖొమైనీ మేనకోడలు అరెస్ట్‌

ఇరాన్‌: ఇరాన్‌లో హిజాబ్‌కు వ్యతిరేకంగా గత కొన్నాళ్లుగా సాగుతున్న ఆందోళనలను కర్కశంగా అణచివేసేందుకు ప్రభుత్వం వెనకాడటం లేదు. అయినా అణచివేతను ధిక్కరిస్తూ ఆందోళనలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. నిరసన ఎవరకు ప్రదర్శించినా ఊరుకునేది లేదనేది చెప్పడానికి ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మేన కోడలును...
News

ఇంగ్లాండ్, వేల్స్ ప్రాంతాల్లో మైనారిటీలుగా క్రైస్తవులు

వేల్స్ : క్రైస్తవం అధికారిక మతంగా గల యూకేలో ఇంగ్లండ్, వేల్స్ ప్రాంతాల్లో క్రైస్తవుల సంఖ్య అక్కడి జనాభాలో సగాని కంటే దిగువకు పడిపోయింది. మరోవంక, ముస్లింల జనాభా పెరుగుతున్నది 2021 సెస్సెస్ లెక్కల ప్రకారం జనాభాలో 46.2 శాతం మంది...
News

ఆఫ్తాబ్‌ బహుమతులిచ్చాడు..!

న్యూఢిల్లీ: శ్రద్ధా వాకర్‌ హత్య కేసులో వెలుగు చూసిన వాస్తవాలు చూసి అఫ్తాబ్‌ కొత్త స్నేహితురాలు షాక్‌లోకి వెళ్ళిపోయింది. శ్రద్ధాను హత్య చేసి.. ఆమె శరీర భాగాలను ఫ్రిజ్‌లో ఉంచిన ఆఫ్తాబ్‌ డేటింగ్‌ యాప్‌ ద్వారా మరో యువతిని పరిచయం చేసుకొని...
News

దేవుడు చెప్పాడని విమానం డోర్‌ తీయబోయింది…

వాషింగ్టన్‌: వేల అడుగుల ఎత్తులో విమానం ప్రయాణిస్తుండగా ఓ మహిళ విపరీత చర్యకు పాల్పడింది. దేవుడు చెప్పాడంటూ విమానం డోర్ తీసేందుకు ప్రయత్నించింది. అడ్డుకున్న తోటి ప్రయాణికుడిని గాయపర్చింది. దీంతో తప్పనిసరి పరిస్థితుత్లో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్‌ చేయాల్సి వచ్చింది. విమాన...
News

ఆలయంలో ఏనుగు మృతి

పుదుచ్చేరి: ఆలయానికి చెందిన ఓ ఏనుగు గుండెపోటుతో మృతిచెందిన ఘటన పుదుచ్చేరిలో చోటుచేసుకుంది. ప్రముఖ మనాకుల వినాయక ఆలయానికి చెందిన ఓ ఏనుగు బుధవారం మృతి చెందింది. సాధారణ నడక కోసం బయటకు తీసుకెళ్ళిన సమయంలో ఈ విషాదం చోటుచేసుకున్నట్టు ఆలయ...
News

శ్రీవారి బ్రేక్‌ దర్శన వేళల్లో మార్పు

తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు ఒకటో తేదీ నుంచి ప్రయోగాత్మకంగా బ్రేక్‌ దర్శన సమయాన్ని ఉదయం ఎనిమిది గంటలకు మారుస్తున్నట్టు టీటీడీ తెలిపింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో రాత్రివేళ వేచి ఉండే భక్తులకు ఉదయం త్వరితగతిన దర్శనం కల్పించేందుకు వీలుగా ఈ...
News

సొంత జట్టు ఓటమికి సంబరాలు చేసుకొన్న ఇరానీయులు..!

వాషింగ్టన్‌: ఫిఫా ప్రపంచకప్‌లో సొంత జట్టు ఓటమికి ఇరాన్‌ జాతీయులు సంబరాలు చేసుకొన్నారు. అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో 0-1 తేడాతో ఓడిపోయింది. దీంతో ఇరాన్‌ జాతీయులు వీధుల్లోకి వచ్చి వేడుకలు చేసుకొన్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి. ఇప్పటికే...
News

భారీగా తగ్గనున్న రైలు టికెట్‌ ధరలు..!

న్యూఢిల్లీ: దేశంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు భారతీయ సంస్కృతిని చాటిచెప్పేందుకు రైల్వే శాఖ ప్రత్యేకంగా 'భారత్‌ గౌరవ్‌' పేరుతో పర్యాటక రైళ్ళను తీసుకొచ్చింది. అయితే ఈ రైళ్ళకు ఆశించిన స్థాయిలో డిమాండ్‌ లభించలేదు. దీంతో ఐఆర్‌సీటీసీ కీలక నిర్ణయం తీసుకున్నట్టు...
1 1,632 1,633 1,634 1,635 1,636 2,447
Page 1634 of 2447