News

News

ఢిల్లీ మంత్రి జైన్ లీలలపై మరో వీడియో

తీహార్: మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయి, తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్‌కు అక్కడ లభిస్తున్న సకల సదుపాయాల గురించి రోజుకొక కథనం వెలుగులోకి వస్తున్నది. తాజాగా  జైలు అధికారి కలిసిన వీడియోను భారతీయ జనతా పార్టీ(బీజేపీ) శనివారం...
News

విశాఖపట్నంలో మత ప్రచారానికి.. పోలీసు సహకారం!

విశాఖపట్నం: క్రైస్తవ మత ప్రచారానికి పోలీసులు సహకరించడం విశాఖపట్నంలో వివాదానికి తావిస్తోంది. నగరంలోని రైల్వే స్టేషన్లో ప్రయాణికుల సౌకర్యార్థం పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ప్రయాణికులు అవుట్ పోస్టులో సంప్రదిస్తే ఆటోను ఏర్పాటు చేస్తారు. అక్కడే ధర నిర్ణయించి ప్రయాణికులకు...
News

‘2047 కల్లా దేశ ప్రజలందరికీ బీమా భద్రత’

న్యూఢిల్లీ: దేశంలోని ప్రజలందరికీ 2047 కల్లా బీమా భద్రత ఉండేలా చర్యలు తీసుకోవాలని భారత బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ) సంకల్పించింది. ఇందుకోసం వినూత్న సంస్కరణలు ప్రతిపాదిస్తూ, ఒక విధాన పత్రాన్ని శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఐఆర్‌డీఏఐ 120వ బోర్డు...
News

‘ఇస్లాంలోకి మారి పెళ్ళి చేసుకో.. లేదంటే రేప్ వీడియోను సోషల్ మీడియాలో పెడతా’… ఉత్తరప్రదేశ్‌లో ముస్లిం యువకుడి దారుణం!

లక్నో: ఉత్తర​ప్రదేశ్ బరేలీలో దారుణం జరిగింది. బ్యూటీ పార్లర్​ నిర్వహిస్తున్న ఓ మహిళను గన్​తో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. అనంతరం ఈ దారుణాన్ని వీడియో తీశాడు. మతం మార్చుకుని తనను పెళ్ళి చేసుకోమని మహిళను బెదిరించాడు. లేదంటే వీడియోను...
News

విజయవంతంగా పీఎస్ఎల్వీ సీ 54 ప్రయోగం

శ్రీహరికోట: ఇస్రో చేపట్టిన పీఎస్ఎల్వీ సీ 54 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించిన ఈ రాకెట్ ద్వారా 9 ఉప గ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టారు. భూమికి 720 కిలోమీటర్ల ఎత్తులో సన్ సింక్రోనస్...
News

”26/11′ కుట్రదారులకు శిక్ష పడాల్సిందే..

న్యూఢిల్లీ: దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో భీకర ఉగ్రదాడి జరిగి సరిగ్గా 14 ఏళ్ళు. అమాయక ప్రజలపై పాకిస్తానీ ముష్కరులు బాంబు పేలుళ్ళు జరిపి అనేక మందిని పొట్టనబెట్టుకున్నారు. ఆ మారణహోమం తాలూకు భయానక క్షణాలు ఇంకా కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయి....
News

పాక్ రాజకీయాల్లో సైన్యం జోక్యం… ఆర్మీ చీఫ్ అంగీకారం!

ఇస్లామాబాద్‌: 70 ఏళ్ళుగా పాకిస్తాన్‌ దేశ రాజకీయాల్లో సైన్యం జోక్యం చేసుకుంటున్నదని ఆ దేశ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బజ్వా అంగీకరించారు. ఈ నెల 29 న పదవీ విరమణ చేయనున్న సందర్భంగా నిర్వహించిన వీడ్కోలు సమావేశంలో బజ్వా చేసిన ప్రసంగం...
News

చరిత్రలో లేని అజ్ఞాత వీరుల, వీర వనితల ఘనతకు గుర్తింపు

న్యూఢిల్లీ: భారతదేశం తన సాంస్కృతిక వైవిధ్యాన్ని వేడుకగా జరుపుకోవడం ఒక్కటే కాకుండా తన చరిత్రలో భాగం కానటువంటి అజ్ఞాత వీరుల, వీర వనితల ఘనతను కూడా గుర్తిస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. సంవత్సరం పాటు నిర్వహించిన లచిత్ బర్ ఫూకన్...
News

దేశంలోనే తొలిసారి గుజరాత్‌లో అన్ని జిల్లాలకు రిలయన్స్‌ ట్రూ 5జీ

గాంధీనగర్‌: గుజరాత్‌లోని 33 జిల్లా కేంద్రాలకు 'ట్రూ 5జీ' సేవలు అందిస్తున్నామని శుక్రవారం రిలయన్స్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో ఈ సేవలు దేశంలోని 10 ప్రాంతాలకు విస్తరించినట్లైంది. మోడల్‌ స్టేట్‌ కింద గుజరాత్‌లోని విద్యా, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు సహా...
News

తరగతి గదుల నిర్మాణంలో కేజ్రీవాల్ ప్రభుత్వం మరో కుంభకోణం

న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం తాజాగా తరగతి గదుల నిర్మాణంలో జరిగిన అక్రమాలపై దర్యాప్తు ఎదుర్కోవలసి వస్తున్నది. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో 2,405 తరగతి గదుల నిర్మాణంలో...
1 1,635 1,636 1,637 1,638 1,639 2,447
Page 1637 of 2447