News

News

సత్‌ రవిదాస్‌జీ స్వచ్ఛమైన భగవత్ భక్తులు

స్వచ్ఛమైన భగవత్ భక్తుడు, కుల వివక్షకు పూర్తి విరోధి, సర్వ మానవ సమానత్వాన్ని పరి పూర్ణంగా సమర్థించి అందరికీ మంచి చేసిన ఉదారవాది...... సంత్ రవి దాస్. 1377వ సంవత్సరంలో ఒక చర్మకార కుటుంబంలో బాబా సంతోఖ్ దాస్, మాతా కలసా...
News

ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ భాగవత్‌జీ వ్యాఖ్యలను సమర్థించిన యూపీ సీఎం యోగి!

భారతీయ ముస్లింలపై ఆర్‌ఎస్‌ఎస్ సర్‌ సంఘ్‌ చాలక్‌ చీఫ్ మోహన్ భగవత్ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నట్లు సీఎం యోగి ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. భారతదేశంలో ముస్లింలు భయపడాల్సిన అవసరం లేదని, అయితే వారు తమ...
News

భారత్‌ షట్లర్‌ తాన్యా హేమంత్ కు బలవంతంగా హిజాబ్‌ తొడిగిన ఇరాన్ క్రీడాధికారులు!

ఇరాన్ దేశంలోని టెహ్రాన్‌లో జరిగిన 31వ ఫజర్ ఇంటర్నేషనల్ ఛాలెంజ్‌లో భారత్‌కు చెందిన షట్లర్‌ తాన్యా హేమంత్.. ఇరాన్‌కు చెందిన టాప్ సీడ్ తస్నిమ్ మీర్‌ను వరుస గేమ్‌లలో మట్టికరిపించి మహిళల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత తాన్యా హేమంత్‌...
News

ఘనంగా భీమేశ్వరుని కల్యాణోత్సవాలు

ద్రాక్షారామ భీమేశ్వరుని కల్యాణోత్సవాలలో ఆదివారం స్వామివారి వసంతోత్సవం ఆనందోత్సాహంతో జరిగింది. ఈ సందర్బంగా త్రిశూల, శ్రీచక్ర స్నానం శాస్త్రోక్తంగా జరిగాయి. ఉదయం వేగాయమ్మపేట ఆస్థాన మండపంవద్ద నుంచి కల్యాణమూర్తులు మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి, లక్షీ సమేత నారాయణ స్వామి, చండికా సమేత...
News

నేత్రానందంగా గరుడసేవ

తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం రాత్రి పౌర్ణమి గరుడసేవ నేత్రానందంగా జరిగింది. రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు సర్వాలంకార భూషితుడైన మలయప్పస్వామి తనకెంతో ఇష్టమైన గరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు....
News

యువ ధార్మిక సమ్మేళనంతో ఉన్నతంగా జీవించొచ్చు – ఆనంతతీర్థాచార్యులు

యువ ధార్మిక సమ్మేళనం ద్వారా యువత ఆధ్యాత్మికంగా ఉన్నతంగా జీవించవచ్చని దాససాహిత్య ప్రాజెక్ట్‌ ప్రత్యేకాధికారి ఆనందతీర్థాచార్యులు అన్నారు. తిరుమల ఆస్థాన మండపంలో ‘యువ ధార్మిక సమ్మేళనం’ రెండు రోజుల కార్యక్రమం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆనందతీర్థాచార్యులు మాట్లాడుతూ... ప్రతి...
News

శ్రీశైల మల్లన్న బ్రహ్మోత్సవాలకు 30 లక్షల లడ్డూలు సిద్దం!

మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైల మల్లన్న లడ్డూలు సిద్ధం కానున్నాయి. ఈ ప్రసాదం అంటే భక్తులకు ఎంతో ఇష్టం.. ఈ ఏడాది కూడా బ్రహ్మోత్సవాలకు లక్షలాది మంది తరలిరానుండడంతో అందుకు సరిపడా లడ్డూలు తయారుచేసేందుకు దేవస్థానం యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది....
News

టర్కీ, సిరియా దేశాలను కుదిపేసిన భూకంపం.. పేకమేడల్లా కూలిన ఇళ్లు!

టర్కీ, సిరియాలో భూకంపం బీభత్సం సృష్టించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.8గా నమోదైంది. భూప్రకంపనల ధాటికి పలు భవనాలు సెకన్ల వ్యవధిలో పేకమేడల్లా కూలిపోయాయి. టర్కీ, సిరియాలో భవనాలు కూలి 1300 మందికి పైగా మృతి చెందారు. టర్కీలోని నుర్దంగికి...
News

దేశంలోని ఓటర్ల సంఖ్య.. 94 కోట్లు!

దేశంలో 1951 నుంచి ఇప్పటి వరకు ఓటర్ల సంఖ్య దాదాపు 6 రెట్లు పెరిగింది. 2023 జనవరి 1 నాటికి దేశంలో మొత్తం 94,50,25,694(94 కోట్ల 50 లక్షలు) మంది ఓటర్లు ఉన్నారు. రాజ్యాంగం అమలులోకి వచ్చాక 1951లో దేశంలో తొలిసారి...
News

ఆకాశమే హద్దుగా సత్తా చాటిన అవని చతుర్వేది.. యుద్ద విన్యాశాల్లో ధైర్య సాహసాలు ప్రదర్శించిన వీర వనిత!

భారతీయ అతివ ఆకాశమే హద్దుగా సత్తా చాటుతోంది. దేశం బయట వైమానిక యుద్ధ క్రీడలో పాల్గొన్న మొదటి మహిళా యుద్ధ విమాన పైలట్‌గా భారత వాయుసేనకు చెందిన స్క్వాడ్రన్‌ లీడర్‌ అవనీ చతుర్వేది నిలిచారు. జపాన్‌లోని హ్యాకురి ఎయిర్‌ బేస్‌లో జనవరి...
1 1,629 1,630 1,631 1,632 1,633 2,488
Page 1631 of 2488