కన్నీళ్లు పెట్టుకున్న ప్రధాని నరేంద్ర మోదీ.. కారణం ఇదే?
ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటులో మంగళవారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కన్నీళ్లు పెట్టుకున్నారు. టర్కీ, సిరియాలలో సోమవారం సంభవించిన భూకంపాల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. 2001లో గుజరాత్‌లో సంభవించిన భూకంపం వల్ల...









