మీరు రావొద్దు.. పాక్ ప్రధానికి తేల్చిచెప్పిన టర్కీ.. ఖంగుతిన్న పాకిస్తాన్!
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కు టర్కీ ఊహించని షాక్ ఇచ్చింది. ఆ దేశంలోని అంకారాలో షెహబాజ్ షరీప్ పర్యటించాల్సి ఉండగా.. , ఆ పర్యటనను రద్దు చేసుకోవాలని టర్కీ సూచించింది. అత్యంత శక్తివంతమైన భూకంపంతో దేశం మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నందున...









