తిరువణ్ణామలై నుంచి శ్రీకాళహస్తికి ప్రత్యేక బస్సులు
మహాశివరాత్రి సందర్భంగా తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలై నుంచి ఆంధ్ర రాష్ట్రంలోని శ్రీకాళహస్తికి ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు ఆ రాష్ట్ర రవాణా శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 18వ తేది మహాశివరాత్రి సందర్భంగా తిరువణ్ణామలై, శ్రీకాళహస్తి ఆలయాలకు రాష్ట్రంలోని పలు...









