News

ArticlesNews

బడ్జెట్‌ ప్రకటనకు ముందే గరిట పట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.. ఎందుకో తెలుసా?

కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న బడ్జెట్ (Union Budget 2023) ప్రవేశపెట్టనుంది. ఈనేపథ్యంలో దీనికి ముందుగానే హల్వా వేడుకను నిర్వహిస్తారు. అసలు బడ్జెట్‌కు ముందు నిర్వహించే ఈ హల్వా వేడుక (Halwa Ceremony) ప్రత్యేకత ఏమిటి.. ? ఏటా ఈ కార్యక్రమాన్ని...
News

అమెరికాలో నిలిచిపోయిన విమానాల రాకపోకలు

అగ్రరాజ్యం అమెరికాలో దేశవ్యాప్తంగా విమానాలు నిలిచిపోయాయి. సాఫ్ట్‌వేర్ సమస్యల కారణంగా కంప్యూటర్లలో సాంకేతిక లోపాలు తలెత్తడంతో మొత్తం విమాన సర్వీసులు నిలిచిపోయాయి. అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ వాడే సాఫ్ట్‌వేర్‌లో ఈ సమస్యలు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వేలాది మంది ప్రయాణికులు...
News

పాక్‌ ప్రభుత్వ విధానాలు అరాచకం.. ప్లీజ్‌ మమ్మల్ని భారత్‌లో కలిపేయండి అంటున్న ఆ ప్రాంత ప్రజలు?

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులోని గిల్గిట్-బాల్టిస్థాన్‌లలో ప్రజల నుంచి పెద్దఎత్తున నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నాయి. పాకిస్థాన్ ప్రభుత్వ విధానాలు తమ పట్ల వివక్షపూరితంగా ఉన్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వీడియోల ఆధారంగా ప్రభుత్వంపై వీరి ఆగ్రహం ఎంత...
News

80 ఏళ్ల తర్వాత ప్రపంచ దేశాలు ఆర్థిక మాంద్యంతో సతమతం.. ఎందుకంటే?

2023-24 ఆర్ధిక సంవత్సరంలో భారత్‌ వృద్ధిరేటు 6.6 శాతంగా ఉంటుందని ప్రపంచ బ్యాంక్‌ అంచనా వేసింది. 2022-23లో ఇది 6.9 శాతం ఉంటుందని బ్యాంక్‌ పేర్కొంది. 2023లో ప్రపంచ ఆర్ధిక వృద్ధి రేటు భారీగా పతనం అయ్యే అవకాశం ఉందని తెలిపింది....
ArticlesNews

భారతదేశంలోని ముస్లింలకు ఎలాంటి ముప్పు లేదు.. కానీ ఇలా చేస్తే సహించం – ఆర్‌ఎస్‌ఎస్‌ ఛీప్‌ మోహన్‌భగవత్‌

భారతదేశంలో ముస్లింలకు ఎలాంటి భయాలు అక్కర్లేదని, ఆధిపత్య ధోరణి చూపేలా చేసే ప్రసంగాలను మాత్రం వారు వదులుకోవాలని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ మోహన్ భాగవత్ తెలిపారు. ముస్లింలు దేశంలో జీవించే హక్కు ఉందని.. కానీ మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడితే మాత్రం తాము సహించమని...
News

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలోని నాటు నాటు పాటకు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు

భారతీయ సినీ ప్రేక్షకులు అందరూ సగర్వంగా తల ఎత్తుకుని చూసే సమయం ఇది. 'ఆర్ఆర్ఆర్' సినిమాలో 'నాటు నాటు...' పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కడం అటు తెలుగు సినిమాకే కాకుండా.. యావత్తు భారతదేశానికి గర్వకారణంగా నిలిచిపోయింది. నాన్‌ - ఇంగ్లీష్‌...
News

కాన్పూర్‌లో మృత్యుఘోష! 9 రోజుల్లోనే 130 మంది మృతి.. ఎందుకో తెలుసా?

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గత 9 రోజుల్లో 130 మంది చనిపోయారు. ఈ మరణాలు చూసి డాక్టర్లే విస్తుపోతున్నారు. ఇవన్నీ చలి వల్ల జరుగుతున్న దారుణాలు అని తేలింది. మరీ ముఖ్యంగా కాన్పూర్ లో హార్ట్ పేషెంట్స్ ఎక్కువయినట్టు అక్కడ నమోదు అవుతున్న...
News

శ్రీశైలం క్షేత్రంలో భారీ అవినీతి… కారణం ఇదే!

శ్రీశైలం క్షేత్రంలో భారీ అవినీతి చోటుచేసుకుంది. లడ్డూ తయారీ సరుకుల కొనుగోలులో ఒక్కనెలలో లక్షల రూపాయల గోల్ మాల్ జరిగింది. నవంబర్ నెలలో లడ్డూ తయారీ సరుకుల రేట్లలో రూ. 42 లక్షల వ్యత్యాసం ఉన్నట్లు గమనించామని చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి...
News

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన వాయిదా!

ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ పర్యటన వాయిదా పడినట్లు తెలుస్తోంది. అనివార్య కారణాలతోనే పర్యటన వాయిదా వేసినట్లు సమాచారం. ఈ నెల 19వ తేదీన ప్రధాని మోదీ హైదరాబాద్‌ కు రావాల్సి ఉంది. దీనికి సంబంధించిన తెలంగాణ బీజేపీ నేతలు ముమ్మరంగా ఏర్పాట్లు...
News

ప్రధాని మోదీ ఆధ్వర్యంలో 26వ జాతీయ యువజనోత్స వేడుకలు ప్రారంభం

కర్నాటకలోని హుబ్బళ్ళిలో 26వ జాతీయ యువజనోత్సవాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జనవరి 12వ తేదీ గురువారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభించనున్నారు. స్వామి వివేకానంద ఆదర్శాలు, బోధనలను గౌరవించుకోవడం కోసం ఆయన జయంతి నాడు పాటించే ‘జాతీయ యువజన దినోత్సవం'...
1 1,621 1,622 1,623 1,624 1,625 2,447
Page 1623 of 2447