తిరుమల భక్తులే లక్ష్యంగా ప్యాకేజీలతో వల.. నగదు చెల్లించి మోసపోతున్న అమాయకులు!
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి ఉండే డిమాండ్‌ను క్యాష్ చేసుకునేలా కొంతమంది అక్రమర్కులు భక్తులను టార్గెట్ చేస్తున్నారు. తిరుమలకు రవాణాతోపాటు దర్శనం, వసతి, భోజనం కల్పిస్తామంటూ ప్యాకేజీలను కొన్ని సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. ఎంతో అదృష్టం ఉంటే కానీ శ్రీవారి దర్శనం లభించని...









