ఏడుగురు ఉగ్రవాదులకు మరణ శిక్ష
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో 2017లో రైలులో బాంబు పేలుడుకు కారకులైన ఏడుగురు ఉగ్రవాదులకు మరణ శిక్ష విధిస్తూ లఖ్‌నవూలోని ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు తీర్పు చెప్పింది. ఇదే కేసులో మరొకరికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. వీరంతా ఐసి్‌సకు అనుబంధంగా పనిచేశారని ఎన్‌ఐఏ...









