తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు శ్రీవారి దర్శనం కోసం భక్తులు 10 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. నేడు స్వామివారి టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఆదివారం శ్రీవారిని 81,170 భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు....









