సరిహద్దుల్లో నిఘా పెంచేందుకు సరికొత్త యుద్ధ తంత్రం.. ఆర్మీకి ఆధునిక ఆయుధ సంపత్తి
భారత ఆర్మీ సమూల మార్పులకు లోను కాబోతోంది. మారుతున్న కాలమాన పరిస్థితులకు తగ్గట్టుగా సైన్యాన్ని సర్వసన్నద్ధం చేసేందుకు సరికొత్త టెక్నాలజీని అందిపుచ్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేవలం మానవశక్తిపైనే సాంకేతిక పరిజ్ఞానంతో సైన్యాన్ని తీర్చిదిద్దే ప్రయత్నాన్ని చేపట్టింది భారత్. శత్రువును ఎదుర్కొనేందుకు అన్ని...









