తెలుగు రాష్ట్రాల అయ్యప్ప భక్తులకు టోల్‌ఫ్రీ నంబర్.. ఫోన్ చేస్తే సమస్త వివరాలు!
తెలుగు రాష్ట్రాల అయ్యప్ప భక్తులకు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) శుభవార్త చెప్పింది. వారి కోసం ప్రత్యేకంగా 1800-571-9984 టోల్‌ఫ్రీ సదుపాయాన్ని తీసుకువచ్చింది. శ్రీ అఖిలభారత అయ్యప్ప సేవాట్రస్ట్ ఆధ్వరంలో కాచిగూడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీడీబీ అధ్యక్షుడు ఆనందగోపాలన్ ఈ...









