జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులకు సహకరిస్తున్న పోలీస్ డీఎస్పీ అరెస్టు
ఉగ్రవాదుల సహకరిస్తున్న ఓ డీఎస్పీని జమ్మూకశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాదులను కాపాడేందుకు సదరు అధికారి ఏకంగా పోలీసులపై తప్పుడు ఫిర్యాదులు సృష్టించాడని తేలింది. జమ్మూకశ్మీర్ పోలీసు శాఖలో డీఎస్పీగా పనిచేస్తున్న షేక్ ఆదిల్ ముస్తాక్ తాజాగా పోలీసులు అరెస్టు చేశారు....









