News

News

న‌వంబ‌రు 20 నుండి కార్తీక దీపోత్సవాలు : టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

ధ‌ర్మ‌ప్ర‌చారంలో భాగంగా న‌వంబ‌రు 20న తిరుప‌తి, 27న క‌ర్నూలు, డిసెంబ‌రు 4న వైజాగ్‌లో కార్తీక దీపోత్సవాలు నిర్వ‌హిస్తామ‌ని, ఇందుకోసం విస్తృతంగా ఏర్పాట్లు చేప‌ట్టాలని టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. తిరుప‌తిలోని టీటీడీ పరిపాలన భవనంలో మంగ‌ళ‌వారం ఈవో కార్తీక దీపోత్సవాల...
News

లండన్‌ ట్రఫాల్గర్ స్క్వేర్‌లో దీపావళి వేడుకలు

యూకేలో దీపావళి వేడుకలు ప్రారంభం అయ్యాయి. ప్రముఖ ట్రఫాల్గర్ స్క్వేర్‌లో లండన్‌ మేయర్‌ సాధిక్‌ ఖాన్‌ దీపావళి వేడుకలను నిర్వహించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా చేసుకొనే ఈ వేడుకల్లో చిన్నా, పెద్ద అంతా కలిసి ఉత్సాహంగా పాల్గొని సందడి...
News

యునెస్కో సృజనాత్మక నగరాల్లో గ్వాలియర్‌, కోజికోడ్‌

యునెస్కో సృజనాత్మక నగరాల వ్యవస్థ’ (యూసీసీఎన్‌) జాబితాలో మన దేశంలోని గ్వాలియర్‌ (మధ్యప్రదేశ్‌), కోజికోడ్‌ (కేరళ)తో పాటు ప్రపంచవ్యాప్తంగా 55 నగరాలకు చోటు దక్కింది. అభివృద్ధి విధానాల్లో సంస్కృతి, సృజనాత్మకతలకు పెద్దపీట వేస్తున్నందుకు, ప్రజలు కేంద్రంగా నగరాభివృద్ధి ప్రణాళికల్ని అమలు చేయడంతో...
News

ఎనిమిది అడుగుల సింహాసనంపై అయోధ్య రామయ్య

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడి విగ్రహాన్ని బంగారు పూత పూసిన ఎనిమిది అడుగుల ఎత్తు, నాలుగు అడుగుల వెడల్పు ఉండే పాలరాతి సింహాసనంపై ఏర్పాటు చేయనున్నారు. ఈ సింహాసనానికి రాజస్థాన్‌లో శిల్పకారులు తుది మెరుగులు దిద్దుతున్నారని.. డిసెంబరు 15 నాటికి...
News

తిరుమలలో అన్యమత గుర్తుతో నిబంధనలు ఉల్లంఘించిన మంత్రి రోజా ఫొటోగ్రాఫర్‌

తిరుమలలో మంత్రి రోజా వ్యక్తిగత ఫొటోగ్రాఫర్‌ నిబంధనలు ఉల్లంఘించారు. వివరాల్లోకి వెళితే.. వీఐపీ బ్రేక్‌ సమయంలో శ్రీవారిని దర్శించుకునేందుకు మంత్రి రోజా వచ్చారు. ఆమెతో పాటు తన వ్యక్తిగత ఫొటోగ్రాఫర్‌ను కూడా తీసుకొచ్చారు. టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా అన్యమత శిలువ గుర్తుతో...
News

భారత నావికాదళం బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం

బంగాళాఖాతంలోని యుద్ధనౌక నుంచి సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్‌ ను భారత నావికాదళం బుధవారం విజయవంతంగా పరీక్షించింది. కార్యాచరణ సంసిద్ధత కోసం జరిపిన (Operation preparedness) టెస్ట్ ఫైరింగ్ సకాలంలో లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకుంది. ఇండియన్ నేవీకి చెందిన తూర్పు...
News

హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అలహాబాద్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పై కేసు నమోదు

హిందూ దేవుళ్లపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై యూనివర్శిటీ ఆఫ్ అలహాబాద్‌లోని పనిచేసే అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. విశ్వహిందూ పరిషత్, హిందూ జాగరణ్ మంచ్, బజరంగ్ దళ్ సంస్థలు సంయుక్తంగా ఫిర్యాదు చేయడంతో అలహాబాద్ నగరంలోని కల్నల్‌గంజ్...
News

ఆలయంలో లెబనాన్ యువతి అర్చకత్వం, హిందూ ధర్మానికే జీవితం అంకితం

లెబనాన్‌కి చెందిన ఓ క్రైస్తవ యువతి హిందూ ఆలయంలో అర్చకత్వం చేస్తోంది. ఆలయంలో క్రైస్తవ యువతి.. "అర్చకత్వం పురుషులే చేయాలి..స్త్రీలు ఆ వృత్తికి పనికి రారు" ఇదంతా పాత మాట. ఇప్పుడు ఆడవాళ్లు కూడా అర్చకత్వం చేస్తున్నారు. ఈ మధ్యే తమిళనాడు...
News

భావకవిత్వలోకాన కల్పవల్లి..దేవులపల్లి కృష్ణశాస్త్రి

( నవంబరు 1 - దేవులపల్లి కృష్ణశాస్త్రి జయంతి ) తెలుగు భావ కవితా రంగంలో ఆయన ఒక ముఖ్య అధ్యాయం. ఆయన కవిత్వంలో భావుకత్వం వెల్లివిరుస్తుంది.. ఆయన రాసే గీతాల్లో లాలిత్యం పాఠకులను తన్మయత్వంలో మునిగితేలేలా చేస్తుంది. తెలుగు సినిమా...
News

‘శ్రీవారి’ కోసం.. గుజరాత్‌ నుంచి వేల కిలోమీటర్లు కాలినడకన తిరుమలకు

ఏడుకొండల స్వామిని దర్శించుకోవాలనే సంకల్పం ఆ వృద్ధ దంపతులను వేలాది కిలోమీటర్ల దూరం నడిపించింది. స్వామివారి దర్శనభాగ్యం లభించిన అనంతరం తిరిగి కాలినడకనే సొంతూరికి తిరుగు పయనమయ్యారు. గుజరాత్‌ రాష్ట్రంలోని ద్వారకాకు చెందిన డాక్టర్‌ ఆర్‌.ఉపాధ్యాయ(74), భార్య సరోజినీ (71).. డాక్టరేట్‌...
1 1,499 1,500 1,501 1,502 1,503 2,486
Page 1501 of 2486