పలాస రాయగడకు రైలు సేవలు పునఃప్రారంభం
వాల్తేర్ డివిజన్ పరిధి కంటకాపల్లిలో లైన్ లో రైలు ప్రమాదం తర్వాత మళ్లీ పలాస, రాయగడకు రైలు సర్వీసులను పునరుద్ధరించారు. నవంబర్ ఒకటో తేదీన విశాఖపట్నం-రాయగడ రైలును మొదలుపెట్టగా , విశాఖపట్నం-పలాస ప్యాసింజర్‌ను నవంబర్ 2 నుంచి పునఃప్రారంభించారు. డివిజనల్ రైల్వే...









