యాపిల్ ఫోన్ల హ్యాకింగ్? గోప్యత, డేటాను కాపాడటంలో ప్రభుత్వం సీరియస్‌గా ఉంది : కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్
తమ యాపిల్ ఫోన్లను హ్యాక్ చేసేందుకు ప్రభుత్వ ప్రాయోజిత వ్యక్తుల ద్వారా ప్రయత్నం జరిగినట్లు అప్రమత్తత సందేశాలు వచ్చాయంటూ విపక్ష ఎంపీలు చేసిన ఆరోపణలు దేశంలో కలకలం రేకెత్తించాయి. సుదూర ప్రాంతాల నుంచి ఫోన్లలో చొరబడి, సమాచారాన్ని తస్కరించే ప్రయత్నం జరుగుతోందని...









