పాకిస్తాన్‌లో గురుద్వారాలు, ఆలయాల దయనీయ పరిస్థితులు
పాకిస్తాన్‌లో సిక్కుల పవిత్రక్షేత్రం గురుద్వారా టిబ్బా నానక్‌సర్ సాహిబ్ పరిస్థితి ఏ క్షణంలో కూలిపోతుందో అన్నట్టుంది. సిక్కుమత వ్యవస్థాపకుడు గురునానక్‌కు సంబంధించిన ఈ గురుద్వారా సాహీవాల్ జిల్లా పాక్‌పట్టన్‌లో ఉంది. ఈ చరిత్ర ప్రసిద్ధి కలిగిన క్షేత్రాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం పూర్తిగా...









