News

ArticlesNews

స్వయంసేవకులకు నిత్య స్ఫూర్తిప్రదాత రజ్జు భయ్యా

( జనవరి 29 - రజ్జూ భయ్యా జయంతి ) స్వయంసేవకులు రజ్జూ భయ్యా అని ప్రేమగా పిలుచుకునే ప్రొఫెసర్ రాజేంద్ర సింహాజీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ 4వ సర్ సంఘచాలక్‌గా 1994 నుంచి 2000 సంవత్సరం వరకూ సేవలందించారు. ఆయన...
News

ప్రాచీన జ్ఞానంతో శాంతి యుగాన్ని తీసుకురావాలి : డా. మోహన్ భాగవత్

ప్రాచీన జ్ఞానంతో శాంతి యుగాన్ని తీసుకురావాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ పిలుపిచ్చారు. సరైన జ్ఞానంతో మనం కలిసికట్టుగా కలిసి పరిస్థితిని మార్చవచ్చని, సంఘర్షణలు, పర్యావరణ విపత్తులు లేని కొత్త ప్రపంచాన్ని సృష్టించవచ్చని తెలిపారు....
News

పాలనలో రామరాజ్యమే ఆదర్శం : మన్ కీ బాత్ లో ప్రధాని

శ్రీరాముడి పాలనే స్ఫూర్తిగా భారత రాజ్యాంగ రచన జరిగిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పరిపాలన, సంక్షేమం విషయంలో రామరాజ్యమే సరైన ఉదాహరణ అని పేర్కొన్నారు. ‘మన్ కీ బాత్’ ఆదివారం ఎపిసోడ్ లో ప్రసంగించిన ప్రధాని మోదీ, రాజ్యాంగంలోని పార్ట్...
News

‘మూన్ స్నైపర్’ ఫోటోలు తీసిన ‘నాసా’ ఉపగ్రహం

జపాన్ ల్యాండర్ చంద్రుడిపై దిగకముందు, దిగిన తర్వాత ‘క్లిక్’మనిపించిన ‘నాసా’ ఉపగ్రహం. ‘నాసా’ ఉపగ్రహం ‘లూనార్ రీకానసన్స్ ఆర్బిటర్’ (LRO) ప్రస్తుతం చంద్రుడి కక్ష్యలో పరిభ్రమిస్తూ పరిశోధనలు చేస్తోంది. ఈ నెల 19న జపాన్ ‘స్లిమ్’ ల్యాండర్ జాబిలిపై దిగింది. అనంతరం...
News

జ్ఞానవాపి’ స్థలాన్ని హిందువులకు అప్పగించండి : హిందూ మహాసభ డిమాండ్

ఉత్తరప్రదేశ్‌లో వారణాసిలోని జ్ఞానవాపి మసీదు సముదాయంలో గతంలో పెద్ద హిందూ దేవాలయం ఉండేదని ఆర్కియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండి హయా(ఏఎస్‌ఐ) నివేదిక వెల్లడించిన నేపథ్యంలో.. ముస్లింలు ఆ స్థలాన్ని హిందువులకు అప్పగించాలని కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌, హిందూ మహాసభ అధ్యక్షుడు...
News

తొలిసారిగా వెలుగులోకి వచ్చిన భక్తరామదాసు విగ్రహం

నేలకొండపల్లి శ్రీసీతారామచంద్రస్వామి భక్తుడు కంచర్ల గోపన్న (భక్త రామదాసు) విగ్రహం తొలిసారిగా వెలుగులోకి వచ్చింది. భద్రాచలం ఆలయ నిర్మాత రామదాసు ఎలా ఉండేవారు, ఆయన ఆహార్యం ఏమిటనేది ఇప్పటివరకు స్పష్టత లేదు. దీంతో కళాకారులు తమ ఉహాల మేరకు విగ్రహాలు, చిత్రాలు...
News

జాతీయ చిహ్నం సమానత్వానికి ప్రతీక

భారత జాతీయ చిహ్నం ధైర్యం, శక్తి, విశ్వాసం, నమ్మకం, నీతి, ధర్మం, సమానత్వంలకు ప్రతీక అని కృష్ణా జిల్లా కలెక్టర్‌ పి.రాజాబాబు అన్నారు. శుక్రవారం ఉదయం కలెక్టరేట్‌లోని త్రికోణ కూడలి వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన భారత ప్రభుత్వ జాతీయ చిహ్నాన్ని...
News

మాగ్నెటోమీటర్‌ బూమ్‌ను ప్రయోగించిన ఆదిత్య ఎల్‌-1

భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఆదిత్య ఎల్‌-1 నుంచి మాగ్నెటోమీటర్‌ బూమ్‌ను విజయవంతంగా ప్రయోగించింది. దీని సహాయంతో అంతర్ గ్రహ అయస్కాంత క్షేత్రాన్ని కొలవడం దీని ఉద్దేశ్యం. మాగ్నోమీటర్ బూమ్ ఆరు మీటర్ల పొడవు ఉంటుంది. ఇది జనవరి 11న...
News

యువత ‘గోవింద కోటి’ రాస్తే బ్రేక్ దర్శనం, టీటీడీ పరిధిలోకి మరో రెండు ఆలయాలు

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) కీలక ప్రకటన చేసింది. 25 ఏళ్ళ వయస్సు లోపు వారు గోవిందకోటి రాస్తే బ్రేక్ దర్శనం కల్పిస్తామని తెలిపింది. యువతలో తిరుమలేశుడిపై భక్తిభావాన్ని, ఆధ్యాత్మికత పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. గోవింద నామాన్ని పదిలక్షల 116...
News

శ్రీముఖలింగం అష్టతీర్థాల అభివృద్ధికి మోక్షమెప్పుడో?

శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీముఖలింగంలోని అష్టతీర్థ ఘట్టాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. దక్షిణ కాశీగా పిలువబడే ఈ క్షేత్రంలో 2017 జులైలో ఎనిమిది రోజుల పాటు వైభవంగా నిర్వహించిన అష్టతీర్థ రాజమహాయోగం నిర్వహించారు. ఆ ఉత్సవాలు ఉభయ...
1 1,387 1,388 1,389 1,390 1,391 2,481
Page 1389 of 2481