కవులు ఉన్నంత కాలం తెలుగు వైభవం తగ్గదు
వేటూరి సాహిత్యం అజరామరమని సినీ రచయిత, దర్శకుడు జె.కె.భారవి పేర్కొన్నారు. వేటూరి సాహితీపీఠం, శ్రీప్రకాష్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో భారవికి 13వ వేటూరి సాహితీ పురస్కారాన్ని అందజేశారు. ఆయనకు 150 పుస్తకాలిచ్చి సత్కరించారు. ఈ...









