ఇండియా Vs చైనా సైన్యం.. ‘టగ్ ఆఫ్ వార్’లో విజయం మనదే
భారత సైన్యం మరోసారి తమ శక్తిని చాటింది. పట్టుదలతో కలిసికట్టుగా ఏదైనా సాధించగలమని నిరూపించింది. బృందస్ఫూర్తిని, పోటీతత్వాన్ని ప్రదర్శించింది. సూడాన్లో చైనా సైనికులతో ఇటీవల జరిగిన ‘టగ్ ఆఫ్ వార్’లో భారత జవాన్లు విజయం సాధించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు...





