“లాహోర్ డిక్లరేషన్” ని కావాలనే ఉల్లంఘించాం : తప్పు ఒప్పేసుకున్న పాక్
పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తాను చేసిన తప్పును ఒప్పేసుకున్నారు. 1999లో పాకిస్థాన్కి, అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పాయ్ మధ్య జరిగిన "లాహోర్ డిక్లరేషన్" ని తాము ఉల్లంఘించామని ఉప్పేసుకున్నారు. ఉద్దేశపూర్వకంగానే తాము తుంగలో తొక్కామని తేల్చి...








