News

News

సికింద్రాబాద్ రైల్ నిల‌యంలో అగ్నిప్ర‌మాదం…భారీగా ఆస్తిన‌ష్టం

సికింద్రాబాద్‌లోని రైల్ నిల‌యం భ‌వ‌నంలో అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకుంది. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్ కారణంగా ఏడో అంత‌స్తులో జ‌రిగిన అగ్నిప్ర‌మాదంలో కీలక ఫైళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. భవనంలోని  డ్రాయింగ్‌ సెక్షన్‌లో మంటలు చెలరేగడంతో ముఖ్యమైన ఫైళ్లు కాలిబూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో...
News

హైదరాబాద్: ముగ్గురు రోహింగ్యా శరణార్థుల అరెస్ట్

ముగ్గురు రోహింగ్యా శరణార్థులను హైదరాబాద్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. మయన్మార్ దేశానికి చెందిన రోహింగ్యా ముస్లిములైన ఇబ్రహీం, నూర్ ఉల్ అమీన్ మరియు షేక్ అజార్ అక్రమంగా  భారతీయ ఓటర్, ఆధార్ మరియు రేషన్ కార్డులు కలిగి ఉన్నట్టు పోలీసులు...
News

క్రైస్తవమత ప్రచారం చేస్తున్న ఇద్దరు అమెరికన్లపై కేసు నమోదు

హైదరాబాద్: మాదాపూర్ ప్రాంతంలో ఇంటింటికీ తిరుగుతూ క్రైస్తవ మతప్రచారం, మతమార్పిడికి పాల్పడుతున్న ఇద్దరు అమెరికన్ జాతీయులపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన దంపతులు జోర్దాన్ (28), హాజియా (30) షేక్ పేటలోని ఓ అపార్ట్మెంట్ అద్దెకు...
GalleryNews

సామాజిక సమరసతా వేదిక అధ్వర్యంలో రాష్ట్రమంతటా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు

రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక సమరసతా వేదిక అధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత, భారతరత్నడాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 128వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాలలో అనేక మంది విద్యార్ధులు, వివిధ సంస్థలకు చెందిన సామాజిక కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా...
News

ఒడిశాలో మావోల ఘాతుకం : మహిళా అధికారిపై కాల్పులు, మ‌ృతి

 సార్వత్రిక ఎన్నికల వేళ మావోయిస్టుల విధ్వంసం కొనసాగుతోంది. తొలివిడత ఎన్నికల్లో దంతేవాడ బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవిని పొట్టనపెట్టుకున్న మావోయిస్టులు ఈసారి మహిళా పోలింగ్ అధికారిని బలితీసుకున్నారు. మరికొన్ని గంటల్లో రెండో విడత పోలింగ్ జరుగుతుందనగా కాల్పులు జరిపి కలకలం సృష్టించారు...
News

సౌదీలో ఇద్దరు భారతీయుల తలలు నరికివేత

సౌదీ అరేబియా లాంటి దేశాల్లో శిక్షలు ఎలాగుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న తప్పులకే పెద్ద పెద్ద తప్పులు ఉంటాయి. ఇక మర్డర్, రేప్ లాంటి నేరాలకైతే మరణశిక్షలే..! అలా ఓ వ్యక్తిని చంపారన్న నేరం రుజువు కావడంతో...
News

విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినందుకు సిద్ధూపై ఎఫ్ఐఆర్.

కాంగ్రెస్‌ నేత, పంజాబ్‌ మంత్రి నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీహార్‌లోని కతియార్‌ జిల్లాలో చేసిన వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించాయని భావించిన ఈసీ చర్యలకు ఉపక్రమించింది. ముస్లిం సోదరులను ఓట్లు...
News

తీవ్రవాదుల ఆర్ధిక మూలాలపై ఈ’ఢీ’

తీవ్రవాదుల ఆర్ధిక మూలాలను నిలుపుదల చేసే చర్యల్లో భాగంగా ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) కాశ్మీర్ కు చెందిన వ్యాపారవేత్త జహూర్ అహ్మద్ షా వటాలి కి చెందిన 6.19 కోట్ల ఆస్తిని జప్తు చేసింది. లష్కరే తోయిబా  చీఫ్ హఫిజ్...
1 1,231 1,232 1,233 1,234 1,235 1,264
Page 1233 of 1264