News

News

ఫలించిన భారత్ దౌత్యం – మసూద్ అజర్ గ్లోబల్ టెర్రరిస్ట్ – ఐరాస ప్రకటన

దశాబ్ధ కాలంగా భారత్‌ చేస్తోన్న ప్రయత్నం నేటితో ఫలించింది. జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పుల్వామాలో ఉగ్రదాడికి పాల్పడింది తామేనని జైషే మహ్మద్‌ అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడి అనంతరం...
News

దూసుకొస్తున్న ‘ఫొని’

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘ఫొని’ తుఫాను తీవ్ర రూపం దాల్చింది. తీవ్రమైన‌ పెనుతుఫానుగా మారింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రస్తుతం కొనసాగుతోంది. క్రమంగా పశ్చిమ వాయవ్య దిశగా తీరం వైపు కదులుతోంది. గడిచిన ఆరు గంటలుగా 7 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఒడిశాలోని...
News

వామపక్ష రక్కసి పంజా – 15 మంది జవాన్లు బలి

మహారాష్ట్ర లోని గడ్చిరౌలిలో మావోయిస్టులు రెచ్చిపోయారు. భద్రతా బలగాలపై మావోయిస్టులు చేసిన దాడిలో ఏకంగా 15 మంది సైనికుల ప్రాణాలు పోయాయి. భద్రతాబలగాలపై ఐఈడీ బ్లాస్ట్లు జరిపారు. మందుపాతరలతో జరిపిన ఈ దాడిలో 15 మంది సైనికులు అమరులయ్యారని వార్తలు వచ్చాయి....
ArticlesNews

ఎన్నాళ్ళీ రక్త పిపాస?     

ఇస్లామిక్ తీవ్రవాదంతో దేశానికి పొంచివున్న ప్రమాదం గురించి చర్చ వచ్చినప్పుడు తీవ్రవాదానికి మతం లేదంటూ డొల్ల కబుర్లు చెప్పేది వామపక్షీయులే. మనుషులంతా ఒక్కటే అంటూ వేదికలెక్కి ఉపన్యాసాలిచ్చేది వారే. రోహింగ్యాల వంటి నరరూప రాక్షసుల హక్కుల కోసం మానవ హక్కుల పోరాటాలు...
News

అన్నవరంలో ఆచార్యుల శిక్షణ

బండెడు పుస్తకాల మోత, గాలి పారని ఇరుకిరుకు తరగతి గదులు, అంతులేని సిలబస్ తో అలసి సొలసి చేసే పోరాటం, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, బంధువులు అందరి ప్రత్యక్ష పరోక్ష వత్తిడి పిల్లలకు ఊపిరి సలపనివ్వటం లేదు. ఆటలేదు, పాటలేదు, వ్యాయామం లేదు...
News

అరుణాచల్ సరిహద్దుల్లో చైనా ఆటలకు చెక్ పెట్టిన మోడీ ప్రభుత్వం

ఈశాన్య రాష్ట్రాలను ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ ను ఆక్రమించడానికి శాయ శక్తులా యత్నిస్తున్న చైనాకు చెక్ పెట్టడానికి భారత్ ను సుదీర్ఘ కాలం పాలించిన కాంగ్రెస్ తీసుకున్న చర్యలు దాదాపు శూన్యం. అలాంటిది ఇన్నాళ్ళకు మోడీ ప్రభుత్వం చైనాకు చెక్ పెట్టే...
News

ప. గో జిల్లాలో యువతి కిడ్నాప్ కు ముస్లిం యువకుడి విఫల యత్నం – లవ్ జీహాద్ కోణం ?

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోని పాలకోడేరు మండలం విస్సాకోడేరులో కిడ్నాప్‌ కలకలం రేపింది. విస్సాకోడేరు గ్రామంలో రోడ్డుపై వెళుతున్న యువతిని.. షేక్ యామ‌తుల్లా అనే యువకుడు కారులోకి లాక్కోని వెళ్లిపోయాడు. వివరాల్లోకెళితే.. ఓ త‌ల్లి తన కూతరుతో కలిసి రోడ్డుపై వెళుతుంది. ఆ సమయంలో...
News

కూచిపూడి నాట్యం పోస్టల్ విడుదల

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కూచిపూడి నాట్యానికి కేంద్ర ప్రభుత్వం సముచిత స్థానాన్ని అందచేయటం ముదావహమని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం శ్రీ సిద్ధేంద్రయోగి కూచిపూడి కళాపీఠం ప్రిన్సిపాల్ డా. వేదాంతం రామలింగశాస్త్రి పేర్కొన్నారు. అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది...
News

శ్రీలంక పేలుళ్లకు కేరళ మూలాలు? ఎన్.ఐ.ఏ దాడుల్లో పలువురు అరెస్ట్

శ్రీలంకలో ఇటీవల జరిగిన  ఉగ్రవాద పేలుళ్ల తాలూకు మూలాలు కేరళలో లభ్యమవుతున్నాయి. జాతీయ దర్యాప్తు సంస్థ కేరళలోని కసర్గడ్, పలాక్కోడ్ ప్రాంతాలలో జరిపిన దాడుల్లో ఆరుగురు ఐసిస్ సానుభూతిపరులు అరెస్ట్ అయ్యారు. ఐసిస్ ఉగ్రవాద సంస్థకు సభ్యులను సమకూర్చే వ్యక్తులతో వీరు...
News

పుల్వామా దాడులతో సంబంధమున్నమరో నలుగురు ఉగ్రవాదుల అరెస్ట్

పుల్వామా ఉగ్రదాడితో సహా అవంతిపురా తదితర ప్రదేశాలలో జరిగిన పలు పేలుళ్లతో సంబంధమున్న నలుగురు ఉగ్రవాదులను జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఏప్రిల్ 29 సోమవారం అరెస్టు చేశారు. స్థానిక ఎస్పీ తాహిర్ సలీం ఖాన్  తెలిపిన వివరాల ప్రకారం వారిలో ముగ్గురిని...
1 1,228 1,229 1,230 1,231 1,232 1,264
Page 1230 of 1264