Gallery

GalleryNewsProgramms

Sevabharati opens new office in Vijayawada

The inauguration ceremony of the newly constructed Seva Bharati office at L. I. C Colony, Vijayawada was held in grand style. Rashtriya Swayamsevak Sangh All India Executive Member Shri Bhagaiah was the keynote speaker at the event held on Thursday 14-10-2021. Sri Gamini Srinivasa Naveen was the chief guest. Mr...
GalleryNewsProgramms

విజయవాడలో సేవాభారతి నూతన కార్యాలయ గృహప్రవేశం

విజయవాడలోని ఎల్. ఐ. సి కాలనీలో నూతనంగా నిర్మించిన సేవా భారతి కార్యాలయ గృహప్రవేశ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. 14 -10- 2021 గురువారం నాడు జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ కార్యకారిణీ సభ్యులు శ్రీ భాగయ్య ముఖ్య వక్తగా విచ్చేశారు. శ్రీ గమిని శ్రీనివాస నవీన్  ముఖ్య అతిథిగా విచ్చేశారు. శ్రీమతి డాక్టర్ చదలవాడ సుధ, శ్రీ నాగేశ్వర రావు దంపతులు...
GalleryNewsProgramms

రాష్ట్ర వ్యాప్తంగా ‘ప్రకృతి వందన’

పర్యావరణ సూత్రాల ప్రకారం భూమిపై నివసించే ప్రతిఒక్కరికీ 432 చెట్లు ఉండాలి. అంటే 1:432 అన్నమాట. భారతదేశంలో ఈ నిష్పత్తి కేవలం 1:28 లెక్కన ఉన్నది. దీన్నిబట్టి మనదేశంలో చెట్లను ఎంతగా పెంచాలో అర్థం చేసుకోవచ్చు. చెట్లు పెంచడం వల్ల వేడి తగ్గి స్వచ్ఛమైన గాలి పరిసరాలను, మనల్ని ఆరోగ్యవంతుల్ని చేస్తుంది. కాబట్టి ప్రతిఒక్కరూ చెట్లను పెంచడం, సంరక్షించడం తమ కర్తవ్యంగా భావించాలి. ఈ శ్రావణపౌర్ణమి, రక్షాబంధన్ నుంచి ఒక...
GalleryNewsProgramms

రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన భూసార సంరక్షణ ఉద్యమం

ఉగాది చైత్ర శుద్ధ పాడ్యమి (ఉగాది) సందర్భంగా దేశవ్యాప్తంగా భూసార సంరక్షణ (భూ సుపోషణ) ఉద్యమం ప్రారంభమైన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేకచోట్ల భూమి పూజతో భూసార సంరక్షణ ఉద్యమం ప్రారంభమైంది. అన్నిచోట్లా రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్న ఈ కార్యక్రమంలో రసాయన ఎరువులు, పురుగు మందుల కారణంగా తగ్గిపోతున్న భూసారాన్ని సాంప్రదాయక పద్ధతుల ద్వారా సంరక్షించుకోవాల్సిన ఆవశ్యకతను ఈ సందర్భంగా వక్తలు రైతులకు వివరించారు. సేంద్రియ...
GalleryNews

Contributions for Ayodhya Ram Mandir

We know that all the devotees in the country are contributing their level best for the construction of the Ayodhya Ram Mandir. Even in our state, children, daily laborers, employees, businessmen and politicians, irrespective of their age and finacial status, are contributing as much as they can. https://youtu.be/uHgF0KsqUIY In this...
GalleryNews

రామాలయ నిర్మాణానికి నిధులిచ్చిన వదాన్యులు

అయోధ్య రామమందిర నిర్మాణానికి దేశంలోని భక్తులందరూ పెద్ద ఎత్తున నిధులు సమర్పిస్తున్న సంగతి మనకు తెలిసిందే. మన రాష్ట్రంలో కూడా చిన్నా పెద్దా తేడా లేకుండా బాల బాలికలు, రోజువారి కూలీలు, ఉద్యోగులు, వ్యాపారులు, రాజకీయవేత్తలు అందరూ తమ వంతుగా యథాశక్తి నిధులు సమర్పిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్, విశ్వహిందూ పరిషత్ నాయకులు రాష్ట్రంలోని పలు నగరాలలో ప్రముఖ, ప్రతిష్ఠిత వ్యక్తులతో సమావేశాలు నిర్వహించి వారిని అయోధ్య...
ArticlesGalleryNewsProgramms

గుండె గుండెలో రాముని గుడి

అయోధ్య రామమందిర నిర్మాణానికి నిధిని సేకరించే నిమిత్తం శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వారు నిధి సేకరణ అభియాన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా అన్నిచోట్ల ఈ నిధి సేకరణ అభియాన్ ప్రారంభమైంది. అలాగే మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా నిధి సేకరణ అభియాన్ ప్రారంభమైంది. రాష్ట్రంలో పలు చోట్ల పెద్ద ఎత్తున శోభాయాత్రలు నిర్వహించి వివిధ హిందూ సంఘాల కార్యకర్తలు ఈ అభియాన్...
GalleryNewsProgramms

రథాల దగ్ధం అసలు నిందితులను వెంటనే అరెస్టు చెయ్యాలి : విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర వ్యాప్త నిరసన

అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధమైన దుర్ఘటనకు నిరసనగా రాష్ట్రంలోని అన్ని RDO  కార్యాలయాల వద్ద విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు  ధర్నా నిర్వహించారు.  రాష్ట్రంలో అన్ని RDO  కార్యాలయాల వద్ద ఈ నిరసన ప్రదర్శనలు జరిగాయి.  అన్నిచోట్లా సబ్ కలెక్టర్లకు  రాష్ట్రంలో వరుసగా హిందూ దేవాలయాల పై జరుగుతున్న దాడుల నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని,  హిందూ దేవాలయాలను రక్షించాలని,  హిందువుల భక్తి విశ్వాసాలను, మనోభావాలను రక్షించాలని కోరుతూ వినతి...
1 8 9 10 11 12
Page 10 of 12