GalleryNewsProgramms

రాష్ట్ర వ్యాప్తంగా ‘ప్రకృతి వందన’

239views

ర్యావరణ సూత్రాల ప్రకారం భూమిపై నివసించే ప్రతిఒక్కరికీ 432 చెట్లు ఉండాలి. అంటే 1:432 అన్నమాట. భారతదేశంలో ఈ నిష్పత్తి కేవలం 1:28 లెక్కన ఉన్నది. దీన్నిబట్టి మనదేశంలో చెట్లను ఎంతగా పెంచాలో అర్థం చేసుకోవచ్చు. చెట్లు పెంచడం వల్ల వేడి తగ్గి స్వచ్ఛమైన గాలి పరిసరాలను, మనల్ని ఆరోగ్యవంతుల్ని చేస్తుంది. కాబట్టి ప్రతిఒక్కరూ చెట్లను పెంచడం, సంరక్షించడం తమ కర్తవ్యంగా భావించాలి. ఈ శ్రావణపౌర్ణమి, రక్షాబంధన్ నుంచి ఒక వారం రోజులపాటు ‘వృక్ష రక్షా బంధన్’ వ్రతం తీసుకోవాలని పర్యావరణ పరిరక్షణ సమితి దేశవ్యాప్తంగా పిలుపునిచ్చింది. వారం రోజులలో సాధ్యమైనన్ని మొక్కలు నాటాలని సంకల్పించింది. వాటి సంరక్షణ బాధ్యత కూడా కార్యకర్తలే తీసుకోవాని నిర్ణయం జరిగింది. 29.8.2021 చివరి ఆదివారం నాడు దగ్గరలో ఉన్న అతి పురాతనమైన వృక్షం వద్దకు సామూహికంగా వెళ్లి పూజలు నిర్వహించాలని కూడా నిర్ణయమైంది. దగ్గరలో ఉన్న నది వద్ద నుండి కానీ, కాలువల నుండి కానీ నీటిని తెచ్చి వాటితో పూజచేసి ‘ప్రకృతి వందన’ కార్యక్రమాన్ని పూర్తిచేయాలని సంకల్పించారు.  పర్యావరణ పరిరక్షణకై ఏడాది మొత్తానికి కావలసిన  స్ఫూర్తిని ఈ కార్యక్రమం ద్వారా సాధించుకోవాలని భావించారు.

పర్యావరణ పరిరక్షణ సమితి పిలుపుమేరకు ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాలలో వృక్ష రక్షాబంధన్, ‘ప్రకృతి వందన’

కార్యక్రమాలు జరిగాయి. అలాగే రాష్ట్రంలోని అనేకచోట్ల మొక్కలు నాటే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున నిర్వహించబడింది. ఆ వివరాలను ఆంధ్రప్రదేశ్ ప్రాంత పర్యావరణ ప్రముఖ్ శ్రీ పొత్తూరి ఆదిశేషయ్య అందించారు. ఆ దృశ్యాలను మనం ఒకసారి పరికిద్దాం…

వృక్ష రక్షాబంధన్ :

కర్నూలు జిల్లా…

అనంతపురం జిల్లా…

ప్రకాశం జిల్లా…

మదనపల్లిలో…

రాజమండ్రిలో….

నెల్లూరులో…

నంద్యాలలో….

రాజమండ్రిలో పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న

పర్యావరణ పరిరక్షణ సమితి కార్యకర్తలు

ప్రకృతి వందనం :

గుంటూరు జిల్లా దుగ్గిరాలలో ప్రకృతి వందనం…

 

నంద్యాలలో…

తెనాలిలో…

శ్రీశైలంలో…

మంగళగిరిలో…

తూర్పు గోదావరి జిల్లాలో…

విజయనగరంలో…

శ్రీకాకుళంలో…

నెల్లూరులో…

కోనసీమ….

చీరాలలో…

భీమవరంలో…

విశాఖలో…

గుంటూరులో…

నర్సరావుపేటలో…

సత్తెనపల్లిలో…

ఒంగోలులో….

మార్కాపురంలో….

ఆదోనిలో…

మదనపల్లిలో…

కావలిలో…

కడపలో….

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.