గత ప్రభుత్వాల అనాలోచిత చర్యలకు నేటితో సమాధి – ABVP
కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతీయులందరూ జాతీయ జెండా నీడ లో ప్రశాంతంగా జీవించే చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి హృదయ పూర్వక కృతజ్ఞతలు అంటూ ABVP విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకున్నారు. విజయవాడలో... రాష్ట్రంలోని పలు నగరాలలో ABVP విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు. నగర కూడళ్ళలో బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. గుంటూరులో... భారత మాత సిగలో ముళ్లకిరీటం పెట్టిన...







