మమతక్క మతిమాలిన రాజకీయం బెంగాల్ ని ఏ తీరాలకు చేర్చేనో?
బెంగాల్ ఎన్నికలలో బంగ్లాదేశీ నటులు తమ పార్టీ తరపున ప్రచారం నిర్వహించడాన్ని తృణమూల్ కాంగ్రెస్ నేతలు సమర్ధించుకున్నారు. “అలా ప్రచారం నిర్వహించరాదని రాజ్యాంగంలో రాయలేదుగా?” అని ఆ పార్టీ నేత మదన్ మిత్రా ప్రశ్నించారు. రేపు బంగ్లాదేశ్ ఎన్నికలలో ఏదైనా ఒక...














