Articles

ArticlesNews

బాలాకోట్ దాడుల తర్వాత మాయమైన పాక్ జలాంతర్గామి ఎక్కడ దొరికింది?

బాలాకోట్‌లో పాకిస్తాన్ ఉగ్రశిబిరాలను ధ్వంసం చేసిన తర్వాత భారత్ సముద్ర మార్గం ద్వారా కూడా దాడులు చేసేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. అదే సమయంలో పాకిస్తాన్‌కు చెందిన అత్యంత అధునాతన టెక్నాలజీతో రూపొందించిన జలాంతర్గామి పీఎన్ఎస్ సాద్ పాక్ జలాల నుంచి మాయమైనట్లు...
ArticlesNews

మనకు తెలియని మనవారి వ్యధలు – 3 : కన్నీటి ప్రపంచంలో చిరునవ్వుల సందడి ఎవరిది? – నారద

బహుశా శిల కూడా కన్నీరు పెడుతుందేమో పాకిస్తాన్లోని హిందువుల కష్టాలను చూసి. అందుకేనేమో వాళ్ళని పలకరించాలి, ప్రశ్నించాలి అని వెళ్ళిన మా గొంతులు మూగబోతున్నాయి. ఇంతలో కష్టాల ప్రపంచంలో చిరునవ్వుల సవ్వడి వినిపించింది. ఒక్కసారి మా ముఖాల్లో తెలియని అనందం, ఆశ్చర్యం....
ArticlesNews

ప.పూ. సరసంఘచాలక్ జి తృతీయ వర్ష ఉద్బోధన (నాగపూర్)

సంఘ శిక్షవర్గ తృతీయ వర్ష సమారోప్ కార్యక్రమంలోపూ.సరసంఘచాలక్ డా.మోహన్ భాగవత్ గారి ఉపన్యాసంలోని ముఖ్యాంశాలు … ఎన్నికల తరువాత ఈ వర్గ జరుగుతోంది, ఐదేళ్ల క్రితం 2014 లో కూడా ఇలాగే జరగడం ఒక విశేషం కాగా రెండు సార్లూ హిందుసామ్రాజ్య...
ArticlesNews

వివేచన, శౌర్యం రెండిటి కలయిక వీరశివాజీ

1674వ సంవత్సరం జ్యేష్ట శుద్ధ త్రయోదశి నాడు 'హిందూ రాజ్యం ఏర్పడదు అనే భావన పటాపంచలైంది. 'డిల్లీశ్వరోవా జగదీశ్వరోవా' అనే ఆలోచన ముగిసింది. పరిమిత సాధనాలతోనే హిందువు శ్రేష్ఠ, స్వతంత్ర పాలకుడయ్యాడు. హిందువుల పౌరుష పరాక్రమాలు లోకానికి తేటతెల్లమైన చత్రపతి శివాజీ పట్టాభిషేకమైన రోజు. అదే హిందూ...
ArticlesNews

వంద జన్మలనియ్యి… అన్ని జన్మలలోనూ తల్లి భారతి చరణాల వద్ద రాలిపోయే వరమియ్యి… నేడు రాం ప్రసాద్ బిస్మిల్ జయంతి.

మాతృ భూమి కోసం తన ప్రాణాలను నవ్వుతూ త్యాగం చేసిన విప్లవ వీరుడు రాం ప్రసాద్ బిస్మిల్. విదేశీ ప్రభుత్వం ఎన్ని బాధలకు గురి చేసినా, అనుక్షణం పోలీసులు వెంటాడి వేధించినా, తోటి వారే మోసగించినా జంకక గొంకక అను నిత్యం...
ArticlesNews

భారతీయ భాషలన్నింటినీ జాతీయ భాషలుగానే పరిగణిస్తాను: భాషా సమస్యపై శ్రీ గురూజీ గోళ్వాల్కర్

భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్న సమూహాలు/దళాలు హిందీని జాతీయ భాషగా చేయాలని ఆర్.ఎస్.ఎస్ గట్టిగా ప్రయత్నిస్తోందని, ప్రభుత్వం కూడా హిందీ మాట్లాడని వారి మీద బలవంతంగా రుద్దాలని చూస్తున్నదనే అసత్య ప్రచారాలు మొదలు పెట్టాయి. కానీ భారతీయ భాషలన్నీ జాతీయ భాషలే అనే...
ArticlesNews

35ఎ అధికరణం ఏమిటి? ఎలా ఏర్పడింది?

ఈ మధ్య  కశ్మీర్‌ తరచు చర్చకు వస్తోంది. కేంద్రం, అలాగే కశ్మీర్‌లలో బిజెపి ప్రభుత్వమే ఉన్నది కదా 370 అధికరణాన్ని ఎందుకు తొలగించటం లేదు; రాజ్యాంగంలోని 370 అధికరణాన్ని తొలగించాలని చెబుతూ ఉంటారు కదా? ఇప్పుడు ఎందుకు చేయటం లేదు అని...
ArticlesNews

క్రైస్తవ మిషనరీల అకృత్యాలపై కరవాలం దూసిన బిర్సా ముండా – నేడు బిర్సా ముండా వర్ధంతి.

క్రైస్తవ మిషనరీల అకృత్యాలపై జార్ఖండు ప్రాంతంలోని బిర్సా కొండల్లో విప్లవోద్యమాన్ని రేకెత్తించిన బిర్సా ముండా భగవాన్ బిర్సా ముండాగా ప్రసిద్దుడు. ఈయన 1875 నవంబరు 15న జార్ఖండు ప్రాంతంలోని చోటా నగర్ సమీపాన ఓ కుగ్రామంలో జన్మించాడు. తండ్రి సుగ్లా ముండా...
ArticlesNews

రెండేళ్ల పాప క‌ళ్లు పీకి.. గొంతు నులిమి.. కోరలు సాచిన క్రౌర్యం.

ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ దంపతుల రెండున్నరేళ్ల కుమార్తెను గొంతునులిమి చంపేశారు ఇద్దరు కిరాతకులు. అనంతరం ఆమె కనుగుడ్లను పీకారు. వివ‌రాళ్లోకెళితే.. తప్పాల్ పట్టణంలో ఇంటి నుంచి అదృశ్యమైన చిన్నారి ట్వింకిల్ శర్మ మృతదేహం మూడు రోజుల తర్వాత ఈ నెల 2న ఇంటి...
1 … 342 343 344 345 346 … 351
Page 344 of 351