నింగిలోకి దూసుకెళ్లనున్న చంద్రయాన్ 2…సెప్టెంబర్ 6న చంద్రునికి 30కి,మీ ఎత్తులో…
భారత కీర్తిపతాకాన్ని నలుదిశలా వ్యాప్తి చేస్తూ... ప్రపంచ దేశాల ఎదుట సగర్వంగా నిలుస్తున్న ఇస్రో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. ఇక ఈ ప్రయోగంలో జీఎస్ఎల్వీ రాకెట్ ప్రముఖ పాత్ర పోషించనుంది. ఎస్ఎల్వీ రాకెట్లతో 40 కేజీల బరువు గల ఉపగ్రహాలను...












