News

దక్షిణాదిలోనూ వందే భారత్ రైలు సేవలు

403views

న్యూఢిల్లీ: వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు సేవలు  దక్షిణ భారతంలో అందుబాటులోకి రానున్నాయి. ఐదవ రైలును నవంబర్‌ 10వ తేదీన 483 కిలోమీటర్ల పొడవైన చెన్నై–బెంగళూరు, మైసూరు మార్గంలో ప్రారంభించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. అత్యాధునిక వసతులు, భద్రతా ఏర్పాట్లుండే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల వేగం ఎక్కువ.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి