వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. నిత్య నూతనం.. అధునాతనం!
తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే ప్రయాణికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Vande bharat express) ఈ నెల 19న హైదరాబాద్ (Hyderabad) నుంచి విశాఖ (Vizag)కు పరుగులు పెట్టనుంది. తెలుగు రాష్ట్రాల్లో నడిచే ఈ రైలును ప్రధాని...


